వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్‌!

వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్‌! ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్ట్‌.. నలుగురు బాలుర అదుపులోకి రూ.18.44 లక్షల విలువైన 84 మోటార్లు, నాలుగు వాహనాలు స్వాధీనం కాకతీయ, వరంగల్‌ బ్యూరో : వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ నీటి మోటార్లను అపహరిస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేయగా, మరో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18,44,800 విలువైన 84 మోటార్లు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు....