నిట్–కిట్స్ మధ్య బలోపేతమైన విద్యా బంధం
నిట్–కిట్స్ మధ్య బలోపేతమైన విద్యా బంధం పునరుద్ధరించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు సంయుక్త పరిశోధనలు, విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లకు ప్రాధాన్యం నిట్ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి కాకతీయ, వరంగల్ బ్యూరో : విద్యా, పరిశోధనా రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో నిట్ వరంగల్, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) వరంగల్ సంస్థలు గురువారం పునరుద్ధరించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యంతో సంయుక్త పరిశోధనలు, సదస్సులు,...