అరెస్టు చేస్తే కానీ సభలు నిర్వహించలేరా
అరెస్టు చేస్తే కానీ సభలు నిర్వహించలేరా * సీఎం సభకు వెళ్లకుండా అఖిలపక్ష నాయకుల ముందస్తు అరెస్టులు! * హామీల అమలులో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. * పోలీసులతో గొంతు నొక్కే ప్రయత్నమా? * చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయకుంటే పాతారెస్తాం * కాంగ్రెస్ ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకుల తీవ్ర ఆగ్రహం కాకతీయ,చేర్యాల: సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే సభ నేపథ్యంలో చేర్యాల మండలానికి చెందిన అఖిలపక్ష పార్టీల నాయకులను చేర్యాల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సీఎం సభకు...