ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి స్థానిక మండలంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆమెకు ఉక్కు మహిళగా పేరు వచ్చిందని పేద బడుగు బలహీన వర్గాల కోసం పరితపించిన నేత...