ఎంజీఎంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ!

ఎంజీఎంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ! బెడ్‌షీట్లు ఎప్పటికప్పుడు మార్చాలి.. పరిశుభ్రత పాటించాలి భద్రతా సిబ్బంది తీరుపై కలెక్టర్‌ డా. సత్య శారద అసహనం కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డా. సత్య శారద ఆదేశించారు. గురువారం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వివిధ వైద్య విభాగాల్లో సేవలను పరిశీలించారు. నవజాత శిశు సంరక్షణ విభాగం, అసంక్రమిత వ్యాధుల చికిత్స వార్డు, వృద్ధుల సంరక్షణ విభాగం,...