పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి నిర్ణీత గడువులో అభివృద్ధి పనులు చేపట్టాలి : ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని గోదావరి పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. గురువారం పుష్కర ఘాట్‌ను సందర్శించి ప్రతిపాదిత పనులు, భక్తుల భద్రతకు చేపట్టాల్సిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాత ట్యాపులు, పంపులు, 25 హెచ్‌పీ మోటార్లు,...