ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పెద్దపీట.. మానాలలో కొత్త పెన్షన్ల పంపిణీ..
ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పెద్దపీట.. మానాలలో కొత్త పెన్షన్ల పంపిణీ.. - పేదల సంక్షేమమే ఇందిరాగాంధీ ఆశయం – మానాల మోహన్ రెడ్డి.. - ఏడెనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. ఒంటరి మహిళలు, వితంతువులకు ఊరట.. - ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ఘన నివాళులు.. లబ్ధిదారులకు ఆర్థిక భరోసా.. కాకతీయ, రుద్రంగి : రుద్రంగి: ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం.. బడుగు బలహీన వర్గాలు, దళిత, గిరిజన ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసే పాలన అని రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్...