జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థి ఆది దుర్గ

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థి ఆది దుర్గ విద్యార్థి ప్రతిభకు గ్రామస్థుల అభినందనలు.. ఉపాధ్యాయులకు ఘన సన్మానం కాకతీయ,శంకరపట్నం: క్రీడల్లో ప్రతిభ చాటుతూ శంకరపట్నం మండలం కేశవపట్నం ఉన్నత పాఠశాల విద్యార్థి దుర్గం ఆది దుర్గ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్ విద్యార్థి ఆది దుర్గతో పాటు ప్రధానోపాధ్యాయులు సుభాష్, ఫిజికల్ డైరెక్టర్ భక్తు రాజకుమార్‌లను శాలువాలతో ఘనంగా...