పరకాల శ్మశాన వాటికకు ఆధునిక హంగులు!
పరకాల శ్మశాన వాటికకు ఆధునిక హంగులు! పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి పనులు వరంగల్ 57వ డివిజన్ వైకుంఠధామం తరహాలో సౌకర్యాలు వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు లేఖ కాకతీయ, హన్మకొండ : పరకాల పట్టణంలోని శ్మశాన వాటికను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ముందుకు వస్తున్నట్లు వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ ఉపసభాపక్ష నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 5న జరిగిన మున్సిపల్...