నూతన ఎస్ఐ నరేష్ రెడ్డికి ఉపసర్పంచ్‌ల ఫోరం ప్రతినిధుల సన్మానం

నూతన ఎస్ఐ నరేష్ రెడ్డికి ఉపసర్పంచ్‌ల ఫోరం ప్రతినిధుల సన్మానం శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తాం కాకతీయ,శంకరపట్నం:కేశవపట్నం పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన నందిరెడ్డి నరేష్ రెడ్డిని ఉపసర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకుని ఘనంగా సన్మానించారు. కేశవపట్నం ఉపసర్పంచ్, కరీంనగర్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఎస్ఐకి శాలువా కప్పి, స్వీట్లు అందజేసి నూతన బాధ్యతల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ.. మండలంలో...