ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ!
ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ! సేకరణ నుంచి తరలింపు వరకు ప్రతి దశపై పర్యవేక్షణ సీడీఎంఏ డా. టి.కె. శ్రీదేవి ఆదేశం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నగరాల్లో ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డా. టి.కె. శ్రీదేవి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ-వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, తరలింపు, శాస్త్రీయ నిర్వహణపై గురువారం హైదరాబాద్ నుంచి తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో నిర్వహించిన...