ఫీజు బకాయిలపై విద్యార్థుల సమరభేరి!
ఫీజు బకాయిలపై విద్యార్థుల సమరభేరి! నవంబర్ 25 నుంచి కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు ఒరిజినల్ సర్టిఫికెట్లు తక్షణమే ఇప్పించాలి: పేరం గోపికృష్ణ కాకతీయ, హనుమకొండ : ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని, కళాశాలలు నిలిపివేసిన విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు తక్షణమే ఇప్పించాలని ప్రభుత్వాన్ని పేరం గోపికృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కళాశాలల యాజమాన్యాల ఏకపక్ష వైఖరికి నిరసనగా నవంబర్ 25 నుంచి హనుమకొండ కలెక్టరేట్ ఎదుట శాంతియుత రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ...