‘ఆరోగ్యదర్శిని’ ప్ర‌చుర‌ణ అభినంద‌నీయం

‘ఆరోగ్యదర్శిని’ ప్ర‌చుర‌ణ అభినంద‌నీయం అడిషనల్‌ డీసీపీలు రాయల ప్రభాకర్‌రావు కాకతీయ, హ‌న్మ‌కొండ‌ : ప్రజలకు హోమియో వైద్యంపై అవగాహన కల్పిస్తూ, ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలనే ఆశయంతో 12 ఏళ్లుగా ‘ఆరోగ్యదర్శిని’ పక్షపత్రికను నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయమని అడిషనల్‌ డీసీపీలు రాయల ప్రభాకర్‌రావు, వేముల శ్రీనివాస్‌ అన్నారు. ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పత్రిక 12వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సంచికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో పత్రికలు కీలక...