గులాబీ గూటిలో గౌరు చేరిక చిచ్చు!
గులాబీ గూటిలో గౌరు చేరిక చిచ్చు! గ్రేటర్ వరంగల్ రాజకీయాల్లో కొత్త అసమ్మతి పర్వం విద్యావేత్త గౌరు తిరుపతిరెడ్డి చేరికపై సీనియర్లలో అసంతృప్తి ఇద్దరు నగర మాజీ ఎమ్మెల్యేల సమ్మతి లేకుండానే చేరికకు సన్నద్ధం అసహనంలో మాజీ ఎమ్మెల్యేలు వినయభాస్కర్, నన్నపనేని నరేందర్ ఎర్రబెల్లి, చల్లా, ఆరూరి ప్రోత్సాహంతో చేరికకు రంగం సిద్ధం తమ నియోజకవర్గాల పరిధి వ్యవహారంలో జోక్యంపై ఇద్దరు నేతల్లో ఆగ్రహం మేయర్ అభ్యర్థిగా తెరపైకి గౌరు పేరు.. పార్టీలో సీనియర్ నేతలు గుస్సా ఉద్యమకాలం నుంచి పనిచేసిన నేతలకు ప్రాధాన్యం...