epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌కి ముందు గంగూలీ సజెషన్‌..

దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌కి ముందు గంగూలీ సజెషన్‌..
జురేల్‌కు సపోర్ట్‌!

కాక‌తీయ‌, స్పోర్ట్స్ : టీమిండియా నవంబర్‌ 14న కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్‌ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌ ఆడనుంది. రెండు జట్లు కూడా రెడ్‌బాల్ ఫార్మాట్‌లో తుది సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. అయితే ఈ సిరీస్‌లో అత్యధిక చర్చ జరుగుతున్న విషయం.. వికెట్‌ కీపర్‌ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారు అన్నదే. వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్ గాయం నుండి కోలుకుని తిరిగి జట్టులోకి వస్తుండగా, అద్భుత ఫామ్‌లో ఉన్న యువ క్రికెట‌ర్‌ ధ్రువ్‌ జురేల్‌ కూడా సెలక్షన్ రేస్‌లో నిలిచాడు.

మామూలుగా విక‌ట్‌కీప‌ర్ రిష‌బ్ పంత్ కు బ్యాక‌ప్ కు జురేల్ ను ఎంపిక చేస్తారు. కానీ ఈ మధ్యే వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌లో జురేల్ సెంచరీ సాధించాడు. తాజాగా దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుతో ముగిసిన అనధికారిక టెస్ట్‌లోనూ 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెడ్బాల్ క్రికెట్‌లో అతని రికార్డు కూడా ఆకట్టుకునేలా ఉంది. దీంతో సెలెక్టర్ల కన్‌ఫ్యూజ్‌లో ప‌డ్డారు. అయితే మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రిషబ్ తిరిగి వచ్చాడు, జురేల్ కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ దశలో ఇద్దరికీ అవకాశమివ్వడం కష్టమే కానీ, యువ ఆటగాడి ఫామ్‌ని దృష్టిలో ఉంచుకోవాలి,” అని గంగూలీ తెలిపారు.

అదే సమయంలో జట్టులోని ప్రస్తుత బ్యాటింగ్‌ కాంబినేషన్‌ గురించి మాట్లాడుతూ.. “సెలెక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ప్రాథమికంగా, అన్ని స్థానాలు దాదాపుగా ఫిక్స్‌ అయిపోయాయి. ఇద్దరు ఓపెనర్లు, గిల్ నాలుగు, పంత్ ఐదు, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఈ దశలో ధ్రువ్ జురేల్ కోసం స్లాట్ తెరవడం ఎంత సులభమో నాకు తెలియదు. కానీ జురేల్‌ ప్రదర్శనను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు,” అని పేర్కొన్నారు.

రిషబ్‌ పంత్‌ తిరిగి రావడంతో టీమ్‌ ఇండియా వికెట్‌కీపర్‌ స్లాట్‌లో పోటీ మరింత కఠినమైంది. పంత్‌ అనుభవం, టెస్ట్‌ స్పెషలిటీ ఒక వైపు ఉంటే, జురేల్‌ ఫామ్‌, కట్టుదిట్టమైన బ్యాటింగ్‌ మరో వైపు నిలిచాయి. జురేల్‌ ఫామ్‌ కారణంగా సాయి సుదర్శన్, నితీష్‌ కుమార్‌ రెడ్డి వంటి ప్లేయర్లు బెంచ్‌కు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ కూడా మొదలైంది. సాయి సుదర్శన్‌ నంబర్‌ 3లో రాణించకపోవడంతో, ఆ స్థానంలో జురేల్‌కు అవకాశం ఇవ్వాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. గంగూలీ ఈ విష‌యంపై మాట్లాడుతూ.. “ జురేల్‌ ప్యాషన్‌, కంటిన్యువిటీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ‌రి సెల‌క్ట‌ర్లు 3వ స్థానంలో సాయి సుదర్శన్‌తో వెళ్లాలనుకుంటున్నారా లేదా ఫామ్‌లో ఉన్న ధ్రువ్‌ని తీసుకురావాలనుకుంటున్నారా అనేది చూడాలి“ అని పేర్కొన్నాయి. మొత్తానికి పంత్‌తో పాటు జురేల్ కు సైతం తుది జట్టులో అవ‌కాశం క‌ల్పించాల‌ని గుంగూలీ సజెషన్ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐపీఎల్ vs పీఎస్ఎల్..

ఐపీఎల్ vs పీఎస్ఎల్.. ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ అప్రతిహత ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్...

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..!

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..! రిటైర్మెంట్ నిర్ణ‌యంపై అశ్విన్ తాజాగా కామెంట్స్‌ అప్ప‌ట్లో...

బిగ్ ప్రైజ్‌మ‌నీ

బిగ్ ప్రైజ్‌మ‌నీ భారత జట్టుకు 131 కోట్ల నగదు బహుమతి బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద...

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..!

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..! వ‌ర‌ల్డ్ ఫుట్ బాల్ టోర్నీపై ఫిఫా స్ప‌ష్ట‌త‌ టోర్నమెంట్...

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు ఆటగాళ్ల పేరుతో తప్పుడు వ్యాఖ్యలు వైరల్ క్రీడా సంస్థలు...

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ న్యూజిలాండ్...

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కీలక...

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.