epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో..

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో..
కిలోమీటర్‌కి 90 పైసలే!
ఎలక్ట్రిక్ మార్కెట్‌లో హీరో దుమ్ము రేపే లాంచ్‌..
విడా వీఎక్స్‌2 గో ధర, ఫీచర్లు ఇవే!

కాక‌తీయ‌, ఆటోమొబైల్ : దేశంలోని ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ మరోసారి ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో అడుగులు వేస్తోంది. ఇప్పటికే “విడా” బ్రాండ్‌ కింద పలు ఈ-స్కూటర్లు విడుదల చేసిన హీరో, ఇప్పుడు విడా వీఎక్స్‌2 గో (Vida Vx2 Go) అనే కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. టెక్నాలజీ, మైలేజ్‌, ఫీచర్ల పరంగా ఇది నేటి యువత అంచనాలకు సరిపోయేలా ఉందని కంపెనీ చెబుతోంది.

ఇప్పటి వరకు విడా వీఎక్స్‌2 ప్లస్‌ వేరియంట్‌లో మాత్రమే 3.4kWh బ్యాటరీ ఆప్షన్‌ లభించేది. ఇప్పుడు అదే సామర్థ్యం గల బ్యాటరీతో వీఎక్స్‌2 గోని అందుబాటులోకి తెచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.02 లక్షలుగా నిర్ణయించారు. డెలివరీలు ఈ నెల నుంచే ప్రారంభమవుతాయని హీరో మోటోకార్ప్ ప్రకటించింది.

ఈ కొత్త స్కూటర్‌కి కంపెనీ మరో బంప‌ర్ ఆఫర్‌ ప్రకటించింది. “బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌” మోడల్‌లో కొనుగోలు చేస్తే స్కూటర్ ధర కేవలం రూ. 60 వేలకే దిగి వస్తుంది. అయితే, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు 90 పైసల సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. ఈ విధానం వల్ల కస్టమర్‌పై మొదటి దశలో భారీ ఖర్చు పడకుండా చూసింది హీరో.

విడా వీఎక్స్‌2 గోలోని మోటార్‌ 6kW పవర్‌, 26Nm టార్క్‌ అందిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు. రోజువారీ ప్రయాణాలకు ఇది సరైన పరిష్కారం అవుతుందని ఆటో నిపుణులు చెబుతున్నారు. ఈ స్కూటర్‌ మరో ప్లస్‌ పాయింట్‌ ఏమిటంటే, రిమూవబుల్ బ్యాటరీలు కలిగి ఉండటం. అంటే ఇంట్లోనే లేదా కార్యాలయంలో సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ల అవసరం తగ్గిపోతుంది.

కాగా, హీరో మోటోకార్ప్ “విడా” సిరీస్‌ ద్వారా ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూకుడుగా ముందుకెళ్లాలని చూస్తోంది. ఫ్యూచర్ మొబిలిటీగా ఈ-స్కూటర్లు వేగంగా పెరుగుతున్న సమయంలో, విడా వీఎక్స్‌2 గో లాంటి లాంచ్‌లు కంపెనీకి కొత్త బలాన్ని ఇస్తాయి అన‌డంలో సందేహం లేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రికార్డు స్థాయికి పసిడి ధరలు

రికార్డు స్థాయికి పసిడి ధరలు కిలో వెండి రూ. 2.70 లక్షలు 10 గ్రాముల...

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్ అలెక్సాతో స్మార్ట్ ఫోన్ యుగంలో గేమ్...

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్!

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్! ప‌డిపోతున్న బంగారం ధ‌ర‌లు డాలర్ బలపడటమే ప్రధాన కారణం వడ్డీ...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం తప్పుడు పెట్టుబ‌డుల‌ను ప్రొత్స‌హించిన అధికారుల‌పై కొర‌డా ముగ్గురు అధికారుల‌పై వేటు...

రూ.30 వేలు తగ్గిన వెండి

రూ.30 వేలు తగ్గిన వెండి ఒక్క రోజులోనే దిగొచ్చిన ధ‌ర‌ 24 క్యారెట్ల 10...

బ్యాంక్ కస్టమర్లకు ఊరట?

బ్యాంక్ కస్టమర్లకు ఊరట? అన్ని బ్యాంకులకు ఒకే ఛార్జీలు, నిబంధనలు! ఆర్బీఐ కసరత్తు షురూ కాక‌తీయ‌,...

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G త్వరలో విడుదలకు స‌న్నాహాలు కాక‌తీయ‌, బిజినెస్ :...

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..!

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..! సిబ్బంది కొరత వేళ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.