epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఫౌజీ గా డార్లింగ్

ఫౌజీ గా డార్లింగ్
అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది
బ‌ర్త్ డే విషేస్ చెబుతూ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్‌

కాక‌తీయ‌, సినిమా : హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా నిర్మాణ‌మ‌వుతున్న విష‌యం సినిమా ప్రేక్ష‌కుల‌కు తెలిసిందే. నేడు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఎప్పటి నుంచో సోషల్‌ మీడియాలో ప్రచారమవుతోన్న టైటిల్‌ను చిత్రబృందం నేడు ఖరారు చేసింది. ఈ చిత్రం పేరు ‘ఫౌజీ’ అని తెలుపుతూ ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పింది. ‘‘పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు.. గురువు లేని ఏకలవ్యుడు.. పుట్టకతోనే అతడు ఓ యోధుడు.. మన చరిత్రలో దాగిన అధ్యాయాల్లోని అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది. అతడే ‘ఫౌజీ’’ అంటూ ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈ సినిమా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఉంటోంద‌ని చిత్ర‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా ఇమాన్వీ నటిస్తున్నారు.

ప్రభాస్‌ ఫిలాసఫీ.. సింప్లిసిటీ.. మీరూ ఫాలో అవుతారా!

‘‘మీరు ఇంతవరకూ చూడని కథను చూపిస్తున్నాం. ప్రభాస్‌ ఉన్నారు కాబట్టి ఎన్ని అంచనాలను అయినా అది అందుకుంటుంది. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ‘సీతారామం’ తర్వాత దీనిని రాయడానికే సుమారు ఏడాదికి పైగా సమయం పట్టింది. ప్రేక్షకులు తప్పకుండా సర్‌ప్రైజ్‌ ఫీలవుతారు’’ అంటూ హను రాఘవపూడి గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. తాజాగా చిత్రం నిర్మాణానికి చ‌క‌చ‌క ఏర్పాట్లు జ‌రుగుతుండ‌టంతో ఈ చిత్రంపై అటు ట్రేడ్ వ‌ర్గాలు, ఇటు పాన్ ఇండియా ప్రేక్షక్షులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు!

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు! ఈసారి ఇండస్ట్రీ షేక్‌ అవ్వాల్సిందే..! అనిల్‌ రావిపూడి–వెంకటేష్‌ కాంబినేషన్‌పై ఆసక్తి తొలిసారి...

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’?

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’? విజయ్‌ సేతుపతి–పూరీ జగన్నాథ్‌ కాంబోపై ఆసక్తి సెప్టెంబర్‌,...

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది!

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది! విస్మయ తొలి సినిమాకే భారీ వసూళ్లు ఆరు రోజుల్లో...

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌!

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌! అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు డిజిటల్‌...

చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు.. కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి మార్చి చివరి వారం చిన్న...

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్...

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..!

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్...

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు?

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు? శ్రీలీల టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీతో స్టార్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.