epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అట్ట‌హాసంగా న‌వీన్‌యాద‌వ్ నామినేష‌న్‌

అట్ట‌హాసంగా న‌వీన్‌యాద‌వ్ నామినేష‌న్‌

షేక్‌పేట త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో దాఖ‌లు
హాజ‌రైన మంత్రులు పొన్నం, వివేక్, మేయ‌ర్‌
మ‌ద్ద‌తు తెలిపిన ఎంపీ అస‌దుద్దీన్ ..
ఆలింగ‌నం చేసుకొని ఆల్ ది బెస్ట్‌..
అభిమానులు, పార్టీ శ్రేణుల‌తో భారీ ర్యాలీ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జుబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్‌యాద‌వ్ ఇవాళ నామినేష‌న్ వేశారు. షేక్‌పేట త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో త‌హ‌సీల్దార్‌కు నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేశారు. నామినేష‌న్ సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో పార్టీ శ్రేణులు, అభిమానుల‌తో క‌లిసి భారీ ర్యాలీ నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా నియోజ‌కవ‌ర్గ ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, వివేక్ తోపాటు మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి, కాంగ్రెస్ నేత‌లు హాజ‌ర‌య్యారు. హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ షేక్‌పేట త‌హ‌సీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద న‌వీన్‌యాద‌వ్‌ను క‌లిసి మ‌ద్ద‌తు తెలిపారు. న‌వీన్‌ను ఆలింగ‌నం చేసుకొని శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని వెళ్లాల‌ని సూచించారు.

రోల్ మోడ‌ల్‌గా తీర్చిదిద్దుతాం..

మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, వివేక్ మాట్లాడుతూ.. ఎలాగూ ఓడిపోతామ‌ని ముందే తెలిసి, ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకే బీఆర్ఎస్ ఓట్ల చోరీ డ్రామా ఆడుతోంద‌ని మండిప‌డ్డారు. ప‌దేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌, బీజేపీలు ఏం చేశాయో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌జాభిప్రాయం మేర‌కే న‌వీన్ యాద‌వ్‌కు టికెట్ కేటాయించిన‌ట్లు చెప్పారు. కంటోన్మెంట్ మాదిరిగానే జుబ్లిహిల్స్ ఉప ఎన్నిక‌లోనూ కాంగ్రెస్‌కు మ‌ద్దతుగా నిల‌వాల‌ని, న‌వీన్‌యాద‌వ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని వారు కోరారు. తెలంగాణ‌లో ప్ర‌జా పాల‌న కొన‌సాగుతోందని, జుబ్లిహిల్స్‌ను రోల్ మోడ‌ల్‌గా తీర్చిదిద్దుతామ‌ని మంత్రులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.