epaper
Saturday, October 31, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వరంగల్ పోలీసులపై డీజీపీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు

వరంగల్ పోలీసులపై డీజీపీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు
ఎస్సీ–ఎస్టీ కేసుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ కోరిన సారయ్య
అధికార దుర్వినియోగం చేసిన పోలీసులపై చర్యలకు డిమాండ్
రౌడీయిజానికి పోలీసులు స‌హ‌క‌రిస్తున్నార‌ని ఆరోపణ
సీపీకి ముందే ఫిర్యాదు చేసినట్లు వెల్లడి

కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ పోలీసుల వ్యవహార శైలిపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రాష్ట్ర డీజీపీ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి కి  ఫిర్యాదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన లిఖితపూర్వకంగా పలు అంశాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. గత రెండేళ్లుగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో తీవ్ర దుర్వినియోగం జరుగుతోందని సారయ్య ఆరోపించారు. ఈ కేసులన్నింటిపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కొందరు పోలీసు అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
అలాగే పోలీసులను అడ్డుపెట్టుకుని వరంగల్ తూర్పు ప్రాంతంలో కొందరు రౌడీయిజానికి పాల్పడుతున్నారని, ఇది శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నదని సారయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల రక్షణే లక్ష్యంగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ, కొందరి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోందన్న ఆరోపణలు ఆయన గుప్పించారు. ఈ అంశంపై ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు సారయ్య వెల్లడించారు. పోలీసు శాఖ వ్యవహారంలో పారదర్శకత తీసుకువచ్చి, ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై అవగాహన తక్కువ నీటితో...

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం 5కే, 10కే పరుగుల్లో వందమంది...

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి బాలికల గురుకులంలో ప్ర‌త్యేకాధికారి అనురాధ ఆకస్మిక తనిఖీలు ఆహార...

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌ ములుగు జిల్లా పంచాయ‌తీల్లో అవినీతి బాగోతం చెల్లింపుల్లో అక్రమాలు.. రికార్డుల్లో...

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌!

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌! బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్‌...

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి!

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి! చైర్మన్‌గా ఎగితే లింగన్న బాధ్యతల స్వీకరణ గ్రామానికి తొలిసారి...

జంగాలపల్లి గుట్టకు పర్యాటక హంగులు!

జంగాలపల్లి గుట్టకు పర్యాటక హంగులు! రామప్ప ఐలాండ్‌ అభివృద్ధికి రూ.13 కోట్లు గ్రామాల్లో పనుల...

రహదారి భద్రత, డ్రగ్స్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి!

రహదారి భద్రత, డ్రగ్స్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి! గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.