epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

యువ దర్శకులకు మంచు విష్ణు బంపర్ ఆఫర్‌

యువ దర్శకులకు మంచు విష్ణు బంపర్ ఆఫర్‌
సంక్రాంతికి అదిరిపోయే కానుక

కాకతీయ, సినిమా :టాలెంట్ ఉన్నా అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ దర్శకులకు నటుడు–నిర్మాత మంచు విష్ణు గొప్ప అవకాశాన్ని అందించారు. ఇటీవల కన్నప్ప చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విష్ణు, ఇప్పుడు కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. తన సొంత బ్యానర్ అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఓ భారీ షార్ట్‌ఫిలిం పోటీని ఆయన అధికారికంగా ప్రకటించారు. అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ – సీజన్ 1 పేరుతో నిర్వహించనున్న ఈ పోటీ లక్ష్యం ఒక్కటే… కొత్త దర్శకులను వెండితెరకు పరిచయం చేయడం. ఈ కాంటెస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువ దర్శకులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందనున్నారు. కేవలం షార్ట్‌ఫిలిం పోటీగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో సినిమా అవకాశాలకు ఇది ఒక గేట్‌వేగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. యువతలో దాగి ఉన్న కథనశక్తి, దర్శకత్వ ప్రతిభను వెలికి తీయడం, వారికి సరైన ప్లాట్‌ఫామ్ కల్పించడం ఈ పోటీ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన ప్రతిభావంతులకు అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో భవిష్యత్ ప్రాజెక్టుల అవకాశాలు కల్పించే యోచన కూడా ఉందని సమాచారం. పోటీకి సంబంధించిన అర్హతలు, గడువులు, బహుమతులు, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో యువ దర్శకుల్లో ఉత్సాహం నెలకొంది. సినీ ఇండస్ట్రీలో కొత్త రక్తానికి పెద్ద పీట వేస్తూ, మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా యువతకు సంక్రాంతి కానుకగా మారిందని సినీ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు!

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు! ఈసారి ఇండస్ట్రీ షేక్‌ అవ్వాల్సిందే..! అనిల్‌ రావిపూడి–వెంకటేష్‌ కాంబినేషన్‌పై ఆసక్తి తొలిసారి...

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’?

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’? విజయ్‌ సేతుపతి–పూరీ జగన్నాథ్‌ కాంబోపై ఆసక్తి సెప్టెంబర్‌,...

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది!

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది! విస్మయ తొలి సినిమాకే భారీ వసూళ్లు ఆరు రోజుల్లో...

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌!

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌! అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు డిజిటల్‌...

చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు.. కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి మార్చి చివరి వారం చిన్న...

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్...

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..!

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్...

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు?

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు? శ్రీలీల టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీతో స్టార్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.