epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హుస్నాబాద్ మార్కెట్‌కు నిధులు

హుస్నాబాద్ మార్కెట్‌కు నిధులు
యార్డుకు ‘అభివృద్ధికి మంత్రి పొన్నం చొర‌వ‌
రూ.8.05 కోట్లకు పరిపాలన అనుమతులు
గోడౌన్లు, షెడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి చ‌ర్య‌లు
మంత్రి పొన్నం కృషికి ఫలితం
రైతులు–మార్కెట్ వర్గాల్లో హర్షం

కాకతీయ, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డు అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.805.50 లక్షలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు మార్కెట్ మౌలిక సదుపాయాల బలోపేతానికి కీలకంగా మారనున్నాయి. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో గోడౌన్లు, కవర్డ్ షెడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఉపరితల సీసీ పనుల కోసం రూ.335 లక్షలు మంజూరు చేశారు. రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేలా గోడౌన్లు, వర్షం నుంచి రక్షణ కలిగించే షెడ్ల నిర్మాణం జరగనుంది.

డ్రెయిన్లు–కాంపౌండ్ వాల్‌కు నిధులు

మార్కెట్ యార్డులో మిగిలిన భాగంలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయించారు. అంతేకాకుండా యార్డు అంతర్గత ప్రాంతాల్లో డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించేందుకు కాంపౌండ్ వాల్, ఇంటర్నల్ బాక్స్ డ్రెయిన్ వెంబడి ఓపెన్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.400 లక్షలు మంజూరు చేశారు. దీంతో వర్షాకాలంలో నీరు నిలవకుండా సౌకర్యం కలగనుంది. మార్కెట్ యార్డులో విద్యుదీకరణ పనుల కోసం రూ.26 లక్షలు కేటాయించారు. అలాగే గోడౌన్లకు షెడ్లు, పీవీసీ గట్టర్లు, డౌన్ స్పౌట్లు కవర్ చేయడానికి ఎంఎస్ గట్టర్లు ఏర్పాటు చేయడానికి రూ.19.50 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులన్నీ పూర్తయితే మార్కెట్ యార్డు రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.

మంత్రి పొన్నం కృషికి కృతజ్ఞతలు
హుస్నాబాద్ మార్కెట్ యార్డు అభివృద్ధికి భారీ నిధులు కేటాయించడంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలించిందని రైతులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.8.05 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు రైతులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ అభివృద్ధితో హుస్నాబాద్ మార్కెట్ యార్డు రైతులకు మరింత అనుకూలంగా మారనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.