epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీసీల‌కు అర‌చేతిలో బెల్లంపెట్టి మోచేతితో నాకిస్తున్నారు

  • కాంగ్రెస్, బీజేపీలను క్షమించ‌రు
  • ఆ రెండు పార్టీల నేత‌ల‌ను నిల‌దీయాలి
  • బీసీ నేతలు బీఆర్ఎస్‌ను తప్పుబట్టడం హాస్యాస్పదం
  • బీఆర్ఎస్ నేత క్యామ మ‌ల్లేష్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీల‌కు అర‌చేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిస్తున్నార‌ని బీఆర్ఎస్ నేత క్యామ మ‌ల్లేష్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కొంద‌రు బీసీ నేత‌లు రేవంత్ రెడ్డి చేతిలో బాడుగ నేత‌లుగా మారార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో క్యామ మ‌ల్లేష్ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. 42 శాతం రిజర్వేషన్లపై సాంకేతిక అంశాలను రేవంత్ రెడ్డి కావాలనే విస్మరించి బీసీల పట్ల దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్, బీజేపీలను తప్పుబ‌ట్టాల్సిన కొందరు బీసీ నేతలు బీఆర్ఎస్‌ను తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. కేటీఆర్ దిష్టిబొమ్మను కాదు కాల్చాల్సింది.. కాంగ్రెస్, బీజేపీ నేతలను నిల‌దీయాల‌ని డిమాండ్ చేశారు.

కులగణనలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలి. బడుగు బలహీన వర్గాలు అమాయకులని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని బీసీలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. తగిన శాస్తి చేస్తారు. రేవంత్ రెడ్డి ఇస్తున్న పదవుల్లో బీసీలకు న్యాయం జరగడం లేదు. రేవంత్ కేబినెట్‌లో ఏడుగురు బీసీలకు అవకాశం దక్కాలి అని క్యామ మ‌ల్లేష్ పేర్కొన్నారు. రేవంత్ ఓ మేక వన్నెపులి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. బీజేపీ నేతలు మాటలు చెప్పడమే తప్ప బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. మోదీపై కిషన్ రెడ్డి ,బండి సంజయ్ ఎందుకు ఒత్తిడి చేయరు? బీసీలకు రేవంత్ రెడ్డి తన చేతిలో ఉన్న పనులు ఎందుకు చేయరు? బీసీల‌ నోట్లో మన్ను కొట్టే విధంగా పని చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను క్షమించే ప్రసక్తే లేదు అని క్యామ మ‌ల్లేశ్ తేల్చిచెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.