epaper
Wednesday, October 7, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎస్ఐఆర్‌లో బీఎల్‌ఓల పాత్ర కీలకం

ఎస్ఐఆర్‌లో బీఎల్‌ఓల పాత్ర కీలకం
పరకాల నియోజకవర్గం రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది
సేవలను అభినందించిన అధికారులు : పరకాల ఆర్డీవో డీఎస్‌ వెంకన్న

కాకతీయ, ఆత్మకూరు : ఎస్ఐఆర్‌ ప్రక్రియను విజయవంతం చేయడంలో బూత్‌ లెవల్‌ అధికారుల పాత్ర కీలకమని పరకాల ఆర్డీవో డీఎస్‌ వెంకన్న అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తహసీల్దార్‌ ఎన్‌. జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా పరకాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు. ప్రతి బూత్‌ లెవల్‌ అధికారి సమర్థంగా పనిచేసి ప్రక్రియ విజయవంతానికి కృషి చేశారని అభినందించారు. బీఎల్‌ఓలను ముందుండి నడిపించిన తహసీల్దార్‌ ఎన్‌. జగన్మోహన్‌రెడ్డి సేవలను ప్రశంసించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కూడా సమర్థంగా నిర్వహించాలని బీఎల్‌ఓలకు సూచించారు. అనంతరం అన్ని గ్రామాలకు చెందిన బీఎల్‌ఓలను ఆర్డీవో డీఎస్‌ వెంకన్న, తహసీల్దార్‌ ఎన్‌. జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో అదనపు తహసీల్దార్‌ మమత, మండల గిర్దావర్‌ హారిక, ఫారూఖ్‌, జీపీ‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖాతాదారుల బంగారంతో బెట్టింగ్‌

ఖాతాదారుల బంగారంతో బెట్టింగ్‌ బ్యాంకుకు తెలియకుండా మరో సంస్థలో తనఖా.. అసిస్టెంట్‌ మేనేజర్‌...

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...

భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత..

భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత.. జాతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్...

ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి

ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి ఏటూరునాగారంలో అదనపు జేఎఫ్‌సీఎం కోర్టు ఏర్పాటు చేయాలంటున్న...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాజ్యోతి పూజ

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాజ్యోతి పూజ కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి...

బతుకమ్మ, దసరా వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మ, దసరా వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వరంగల్...

ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌

ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ...

బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానం

బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానం ఆరు, తొమ్మిదో తరగతి జవాబు పత్రాల పరిశీలన నిర్ణీత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.