epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హైడ్రా చెరువుల చెంత బతుకమ్మ సందడి!

హైడ్రా చెరువుల చెంత బతుకమ్మ సందడి!
అభివృద్ధి చేసిన చెరువుల వద్ద మహిళల ఆటపాటలు
నీటితో నిండిన బేబీపాండ్‌లో బతుకమ్మల నిమజ్జనం

కాకతీయ, హైదరాబాద్‌: హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు బతుకమ్మ వేడుకలకు వేదికలుగా మారాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూకట్‌పల్లి నల్లచెరువు, ఐడీఎల్‌ చెరువు, మాదాపూర్‌ సున్నం చెరువు, అంబర్‌పేట బతుకమ్మకుంట, ఉప్పల్‌ నల్లకుంట చెరువుల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. కూకట్‌పల్లి నల్లచెరువులోని బేబీపాండ్‌ను నీటితో నింపడంతో మహిళలు బతుకమ్మలను అందులో నిమజ్జనం చేశారు. ఐడీఎల్‌ చెరువులో గణేశ్‌ నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా తవ్విన చెరువు వైపు బతుకమ్మ ఆటలు ఉత్సాహంగా సాగాయి. అంబర్‌పేట బతుకమ్మకుంట, ఉప్పల్‌ నల్లకుంట చెరువుల వద్ద కూడా పండుగ సందడి కనిపించింది. కూకట్‌పల్లి నల్లచెరువు వద్ద హైడ్రా విపత్తు నిర్వహణ బృందం ఏర్పాట్లను పర్యవేక్షించడంతోపాటు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసేందుకు సహకరించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువుల్లో నీరు తగ్గిన పరిస్థితుల్లో హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మహిళలకు ఊరటనిచ్చింది. గతంలో చెరువుల వద్ద బతుకమ్మ ఆడేందుకు అనువైన వాతావరణం ఉండేది కాదని, నిమజ్జనానికే పరిమితమయ్యేవారమని పలువురు మహిళలు పేర్కొన్నారు. ఇప్పుడు చెరువుల చెంత ఆటపాటలతో పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ!

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ! ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచన రూ.8...

తాగునీరు, విద్యుత్‌పై సర్కారు అలర్ట్‌!

తాగునీరు, విద్యుత్‌పై సర్కారు అలర్ట్‌! జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం...

34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కులు!

34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కులు! భూవివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీ-సర్వేతో సాగుదారులకు...

జూకు పోటెత్తిన సందర్శకులు

జూకు పోటెత్తిన సందర్శకులు ఒక్కరోజే 20,483 మంది సందర్శన రైళ్లు, సఫారీ సేవలకు అదనపు...

తనూజ రంజన్‌ హత్య కేసులో కీలక మలుపు!

తనూజ రంజన్‌ హత్య కేసులో కీలక మలుపు! నేపాల్‌లో ప్రధాన నిందితురాలి ఆచూకీ విశ్రాంత...

మూడు దశల్లో సమగ్ర భూసర్వే

మూడు దశల్లో సమగ్ర భూసర్వే 285 గ్రామాల్లో సర్వే పూర్తి.. అభ్యంతరాల స్వీకరణకు...

పండుగకు పల్లెబాట..

పండుగకు పల్లెబాట.. హైవేలపై ట్రాఫిక్‌ పాట్లు! చౌటుప్పల్‌, చిట్యాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు...

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం పూల పండుగ మహిళల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.