epaper
Thursday, October 8, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో
నీళ్ల బిందెలతో హుస్నాబాద్‌–కరీంనగర్‌ రహదారి దిగ్బంధం
ఫోర్‌లైన్‌ పనులతో పైపులు ధ్వంసం.. 10 రోజులుగా నీటి కష్టాలు
పంచాయతీ కార్యదర్శి అమృత వర్షిణి హామీతో ఆందోళన విరమణ

కాకతీయ, చిగురుమామిడి : కొండాపూర్‌ గ్రామంలో 10 రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం కొండాపూర్‌ స్టేజీ వద్ద హుస్నాబాద్‌–కరీంనగర్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఫోర్‌లైన్‌ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జేసీబీలతో తవ్వకాలు చేపట్టడంతో నల్లా పైపులు ధ్వంసమయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. ఖాళీ బిందెలను రోడ్డుపై ఉంచి మహిళలు ఆందోళనకు దిగడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బస్సులు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న కొండాపూర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి అమృత వర్షిణి ఆందోళన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ట్రాక్టర్ల ద్వారా నీటిని తెప్పించి ఇంటింటికీ సరఫరా చేయించారు. పైప్‌లైన్‌ మరమ్మతులు కూడా వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, గ్రామంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు రాస్తారోకోను విరమించారు. కార్యదర్శి సత్వర స్పందనపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సుందరగిరి గడ్డపై జానపద జాతర!

సుందరగిరి గడ్డపై జానపద జాతర! - కనుకవ్వ బతుకమ్మ పాట 2026 -...

ఏడవ రోజుకు చేరిన రోడ్డు విస్తరణ బాధితుల రిలే నిరాహార దీక్ష

ఏడవ రోజుకు చేరిన రోడ్డు విస్తరణ బాధితుల రిలే నిరాహార దీక్ష కాకతీయ,చిగురుమామిడి...

శంకరపట్నంలో మట్టి వేలం..

శంకరపట్నంలో మట్టి వేలం.. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలి తహసీల్దార్ కే.సురేఖ కాకతీయ,శంకరపట్నం:మండలంలోని తహసీల్దార్...

మానాలకు మహర్దశ

మానాలకు మహర్దశ మూడు కీలక రహదారులకు రూ.14.20 కోట్లతో శంకుస్థాపన మానాల ప్రధాన రహదారి...

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా?

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా? కృష్ణశిలతో ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయాన్ని...

శ్మ‌శాన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి

శ్మ‌శాన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి దళితుల సమాధుల ధ్వంసంపై చర్యలు తీసుకోవాలి శంకరపట్నం...

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌...

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.