epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎమ్మెల్యే నాయినికి కాంగ్రెస్‌ నేతల కృతజ్ఞతలు

ఎమ్మెల్యే నాయినికి కాంగ్రెస్‌ నేతల కృతజ్ఞతలు
కాజీపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ మంజూరుపై హ‌ర్షం
రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పాఠశాల అభివృద్ధి
పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు

కాకతీయ, కాజీపేట : కాజీపేటలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ మంజూరుకు ప్రత్యేక చొరవ చూపిన వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి కాజీపేట కాంగ్రెస్‌ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సత్కరించారు. కాజీపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌గా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. ఈ పాఠశాల ఏర్పాటుతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కాజీపేట అభివృద్ధితోపాటు ప్రజల అవసరాలను గుర్తించి పాఠశాల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కాజీపేట ప్రజలు, కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో హనుమకొండ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అంకుష్‌, జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి పసునూరి మనోహర్‌, మాజీ కార్పొరేటర్‌ అబుబకర్‌, విజయశ్రీ రజాలి, సుంచు అశోక్‌, ఎన్‌ఎస్‌యూఐ మాజీ జాతీయ కోఆర్డినేటర్‌ రహమతుల్లా మహమ్మద్‌, 62వ డివిజన్‌ అధ్యక్షుడు పాలడుగుల ఆంజనేయులు, బుర్ర బాబురావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా!

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా! జిల్లాలో 2,700ల‌కు పైగా బెల్ట్‌ షాపులు ప్ర‌తీ గ్రామంలో...

20న‌ ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

20న‌ ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు మ‌ధ్యాహ్నం 3 నుంచి 21న తెల్లవారుజామున 3...

జనగామలో బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి, పల్లా

జనగామలో బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి, పల్లా కాకతీయ, జనగామ : తెలంగాణ సంస్కృతి,...

యువతలో ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తి

యువతలో ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తి ఆరోగ్యంపై అవగాహనకు హాఫ్‌ మారథాన్‌లు దోహదం కాంగ్రెస్‌ సీనియర్‌...

భూ ప‌రిహారం ముందే చెల్లించాలి

భూ ప‌రిహారం ముందే చెల్లించాలి పంటలు ధ్వంసం చేయడాన్ని ఆపాలి ఖరీఫ్‌ కోతలు పూర్తయ్యే...

వరంగల్‌ అభివృద్ధికి ఐటీ టవర్ల ఏర్పాటుకు కృషి

వరంగల్‌ అభివృద్ధికి ఐటీ టవర్ల ఏర్పాటుకు కృషి ప్రతిపాదనలను పరిశీలించి ముందుకు...

ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో తప్పిదాలపై ఫిర్యాదు..

ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో తప్పిదాలపై ఫిర్యాదు.. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై...

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వరుసగా 5 రోజుల సెలవు

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వరుసగా 5 రోజుల సెలవు కాకతీయ కేసముద్రం :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.