epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చిరు వ్యాపారులపై దాడులు ఆపాలి

చిరు వ్యాపారులపై దాడులు ఆపాలి
ట్రైసిటీలో ప్రత్యేక సంతలు, వెండింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాలి
కూల్చివేతలతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి
చిరు వ్యాపారుల జీవనోపాధిని కాపాడాలి
బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నాయిని రవి
చిరు వ్యాపార సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్‌

కాకతీయ, హనుమకొండ : చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను నిలిపివేసి, వారికి శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రవి, చిరు వ్యాపార సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్‌ డిమాండ్‌ చేశారు. హనుమకొండ, వరంగల్‌, కాజీపేట ట్రైసిటీలో చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక సంతలు, వెండింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాలని కోరారు. గురువారం బీఆర్ఎస్‌ జిల్లా కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడుతూ పండ్ల వ్యాపారుల దుకాణాల కూల్చివేతలతో అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి, వారి జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. కూల్చివేతలతో నష్టపోయిన వ్యాపారులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

పెద్ద వ్యాపారులపై చర్యలు ఏవీ?

బీఆర్ఎస్‌ నాయకుడు ఎస్కే మహమూద్‌ మాట్లాడుతూ రోడ్లను ఆక్రమించిన పెద్ద వ్యాపారులపై చర్యలు తీసుకోకుండా చిరు వ్యాపారులనే లక్ష్యంగా చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మూడేళ్లుగా చిరు వ్యాపారులపై పలుమార్లు చర్యలు జరుగుతున్నా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి స్పందించడం లేదని విమర్శించారు. అధికారులే అన్ని చేస్తే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే బాధ్యత ఏమిటని ప్రశ్నించారు. నగరంలో మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించడంతో పాటు చిరు వ్యాపారుల జీవనోపాధిని కాపాడాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ సోదా కిరణ్‌, చిరు వ్యాపార సంఘాల నాయకులు, బీఆర్ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు...

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900 ధరలు పెరగడంతో రైతుల హర్షం కాకతీయ, కేసముద్రం: కేసముద్రం...

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు!

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు! 190 బస్తాల మిర్చి ధరలో...

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు...

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు...

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు పూల సోయగాలతో ముస్తాబైన ప్రాంగణం...

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పేద, నిరుద్యోగ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం జాతీయ ఎస్టీ...

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.