epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

80 ఫీట్ల రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

80 ఫీట్ల రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఆర్ అండ్ బీ, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు,

మున్సిపల్, ఎన్ పీడీసీఎల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

కాకతీయ, వేములవాడ : వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులు, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనులు, 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం
ఆర్ అండ్ బీ, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు, మున్సిపల్, ఎన్ పీడీసీఎల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, తదితర నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు.

80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్య మరింత పెంచాలని ఆదేశించారు.

టెలీ కాన్ఫరెన్స్ లో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ రమాదేవి, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లానాయక్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, ఆలయ ఈఈ రాజేష్, ఎన్ పీడీసీఎల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు!

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు! పూల పండుగలో ఆడపడుచుల ఆటపాటలు కోలాటం ఆడి.. డోలు...

అర్హులైన పేదలకు న్యాయం చేయాలి

అర్హులైన పేదలకు న్యాయం చేయాలి ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఓదెల...

గ్రామాల అభివృద్ధే లక్ష్యం.. కిష్టంపేటకు మరిన్ని నిధులు తెస్తా!

గ్రామాల అభివృద్ధే లక్ష్యం.. కిష్టంపేటకు మరిన్ని నిధులు తెస్తా! రూ.20 లక్షలతో నూతన...

పండుగ వేళ గ్రామానికి కొత్త శోభ.. ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు

పండుగ వేళ గ్రామానికి కొత్త శోభ.. ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు.. కాకతీయ, చందుర్తి...

రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మ్యకల ఎల్లయ్య

రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మ్యకల ఎల్లయ్య - కరెంట్ కోతలు,...

కరీంనగర్ డైరీ పాడి రైతులకు బోనస్ పంపిణీ

కరీంనగర్ డైరీ పాడి రైతులకు బోనస్ పంపిణీ దసరా పండుగ కానుకగా 64...

జర్నలిస్టులపై చిత్రహింసల ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

జర్నలిస్టులపై చిత్రహింసల ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి గంభీరావుపేట ఎస్సైని సస్పెండ్...

రైతుల సంక్షేమం.. అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం!

రైతుల సంక్షేమం.. అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం! రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.