epaper
Thursday, October 8, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనం

రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనం
డీసీసీ అధ్యక్షుడు అయూబ్
వరంగల్ లో జనసంద్రంగా ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మండిపడ్డారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం వరంగల్ లో ఇండియా కూటమి భాగస్వామ్యంతో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ అఖిలపక్ష పాదయాత్రలో ఆయన మాట్లాడారు. పోచమ్మ మైదాన్ నుండి కాశీబుగ్గ అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ పాదయాత్ర జనసంద్రంగా మారింది.

ఓటు చోరీపై విచారణ జరపాలి 

ఈ సందర్భంగా అయూబ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని అన్నారు. ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ఓటు హక్కును కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పాదయాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, కుడా చైర్మన్ గుండు సుధారాణి, వామపక్ష నేతలు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సత్యనారాయణ, నవీద్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు

కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు ఏనుమాములలో టాస్క్ ఫోర్స్ దాడి అపరిశుభ్ర వాతావరణంలో...

ఏనుమాముల మార్కెట్ కు భద్రత కట్టుదిట్టం

ఏనుమాముల మార్కెట్ కు భద్రత కట్టుదిట్టం కమాండ్ కంట్రోల్ కు 120 సిసి...

ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ మండల నాయకులు

ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ మండల నాయకులు కాకతీయ, నెల్లికుదురు : భారతీయ...

తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి

తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి :సిడిపిఓ శిరీష కాకతీయ, ఇనుగుర్తి:...

జర్నలిజంపై దాడులు సహించం

జర్నలిజంపై దాడులు సహించం వర్ధన్నపేట ఎమ్మెల్యేకు జర్నలిస్టుల హెచ్చరిక కాకతీయ, వరంగల్ ప్రతినిధి :...

బతుకమ్మ, దసరా వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి

బతుకమ్మ, దసరా వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి జిడబ్ల్యుఎంసి కమిషనర్ వెంకన్న భక్తులకు...

బస్సు చక్రాల కింద విద్యార్థి దుర్మరణం

బస్సు చక్రాల కింద విద్యార్థి దుర్మరణం కాకతీయ, నెక్కొండ:వరంగల్ జిల్లా నెక్కొండ మండలం...

చెరబండరాజు కాలనీలో గుడిసెల కూల్చివేతపై ఉద్రిక్తత..

చెరబండరాజు కాలనీలో గుడిసెల కూల్చివేతపై ఉద్రిక్తత.. పేదల ఇళ్ల తొలగింపు.. పోలీసులతో కాలనీవాసుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.