epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు
13నుంచి సమ్మెకు దిగుతున్న ఉద్యోగులకు అండగా ఉంటాం
జీతాలు పెంచి ఇన్‌క్రిమెంట్లు ఇవ్వాలి
హెల్త్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు కల్పించాలి
కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి
17 వేల మంది సేవలను ప్రభుత్వం గుర్తించాలి
మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఈ నెల 13 నుంచి ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెకు బీఆర్‌ఎస్‌ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. ఏళ్ల తరబడి కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు జీతాలు పెంచి తగిన ఇన్‌క్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ఎన్‌హెచ్‌ఎంలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని వినోద్‌కుమార్‌ తెలిపారు. డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది ప్రజారోగ్య వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్నారని అన్నారు.

ఇన్సూరెన్స్‌తో కుటుంబాలకు భరోసా
ఉద్యోగులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు వెంటనే కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగినా, అనారోగ్యానికి గురైనా, ఉద్యోగి మరణించినా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ, ఏళ్లుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న ఎన్‌హెచ్‌ఎంలో ఇతర రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే ఉద్యోగుల ప్రతినిధులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రెసిడెంట్‌ డా. మహేందర్‌రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డా. భరత్‌, జనరల్‌ సెక్రటరీ ఎండీ రుకముద్దీన్‌, కార్యవర్గ సభ్యులు నరేష్‌, వినోద్‌ తదితరులు వినతిపత్రం అందజేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రీజినల్‌ ఐ హాస్పిటల్‌ను తరలిస్తే సహించేది లేదు

రీజినల్‌ ఐ హాస్పిటల్‌ను తరలిస్తే సహించేది లేదు ఉత్తర తెలంగాణ పేదలకు ఆసుపత్రి...

నైరుతి రుతుపవనాల తిరోగమనం

నైరుతి రుతుపవనాల తిరోగమనం జనగాం, భూపాలపల్లి మీదుగా కొనసాగుతున్న ఉపసంహరణ కాకతీయ, తెలంగాణ బ్యూరో...

రేవంత్‌, కేసీఆర్‌ ఆస్తులపై విచారణ జరపాలి

రేవంత్‌, కేసీఆర్‌ ఆస్తులపై విచారణ జరపాలి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ ఆరోపణలపై న్యాయ విచారణ...

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి బెయిల్‌

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి బెయిల్‌ 67 రోజుల తర్వాత జైలు నుంచి...

కరెంట్‌ కోతలు.. బిల్లులతో వాతలు

కరెంట్‌ కోతలు.. బిల్లులతో వాతలు రూ.5,420 కోట్ల భారం మోపే హక్కు ఎవరిచ్చారు కరెంట్‌...

బోగస్‌ ఫారం–7లపై కొరడా

బోగస్‌ ఫారం–7లపై కొరడా తప్పుడు దరఖాస్తులతో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తే చర్యలు క్షుణ్ణంగా...

పరాయి పాలన వచ్చింది!

పరాయి పాలన వచ్చింది! ప్ర‌శ్నార్థ‌కంగా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి ఉద్యోగాలు మనవే.....

పదవికో రేటు.. పనికో వాటా?

పదవికో రేటు.. పనికో వాటా? వ‌రంగ‌ల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే ప‌నితీరుపై ఆరోప‌ణ‌లు బేర‌సారాల‌తోనే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.