epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టీబీ నిర్మూలనలో రుప్లా తండాకు జిల్లా స్థాయి గుర్తింపు..!

టీబీ నిర్మూలనలో రుప్లా తండాకు జిల్లా స్థాయి గుర్తింపు..!

– వ్యాధి నివారణకు విశేష కృషి..

– కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న గ్రామ ప్రతినిధులు..

కాకతీయ, రుద్రంగి : టీబీ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రుప్లా తండా గ్రామం ప్రత్యేక గుర్తింపు సాధించింది. టీబీ నివారణ చర్యలు, ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించడంలో చేసిన కృషికి గుర్తింపుగా గ్రామానికి జిల్లా స్థాయి అవార్డు లభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ భూక్యా జవహర్ లాల్ నాయక్, సెక్రెటరీ మహమ్మద్ అజీజ్, ఏఎన్‌ఎం కృష్ణవేణి అవార్డును అందుకున్నారు. గ్రామ ప్రజల భాగస్వామ్యం, వైద్య సిబ్బంది సమన్వయంతో సాధించిన ఈ గుర్తింపు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. టీబీ రహిత సమాజ నిర్మాణానికి గ్రామస్థాయిలో చేపట్టిన కృషికి ఈ అవార్డు నిదర్శనంగా నిలిచింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శంకరపట్నంలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

శంకరపట్నంలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. కాకతీయ,శంకరపట్నం: కేంద్ర...

చదువుల తల్లికి బతుకమ్మ నీరాజనం.. నాంపల్లి పాఠశాలలో వేడుకలు

చదువుల తల్లికి బతుకమ్మ నీరాజనం.. నాంపల్లి పాఠశాలలో వేడుకలు కాకతీయ, వేములవాడ :...

లింగంపేట పాఠశాలలో టీ షర్టుల పంపిణీ

లింగంపేట పాఠశాలలో టీ షర్టుల పంపిణీ కాకతీయ, చందుర్తి :రాజన్న సిరిసిల్ల జిల్లా...

మానాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

మానాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు కాకతీయ, రుద్రంగి :...

మోడల్ స్కూల్‌లో ఘనంగా ‘మా బడి బతుకమ్మ’ సంబరాలు

మోడల్ స్కూల్‌లో ఘనంగా ‘మా బడి బతుకమ్మ’ సంబరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను...

4,265 వాహనాల తనిఖీ.. 115 డ్రంక్‌ డ్రైవ్‌ కేసులు

4,265 వాహనాల తనిఖీ.. 115 డ్రంక్‌ డ్రైవ్‌ కేసులు 42 వాహనాలు సీజ్‌.....

పల్లె బాట కాదు పొలాల బాట పట్టిండి మంత్రిగారు

పల్లె బాట కాదు పొలాల బాట పట్టిండి మంత్రిగారు కాకతీయ,చిగురుమామిడి : కరీంనగర్...

ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ కోసమే మా నాయకుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.