epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

20న‌ ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

20న‌ ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు
మ‌ధ్యాహ్నం 3 నుంచి 21న తెల్లవారుజామున 3 గంటల వరకు అమలు
భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు
భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు
ఎన్‌. శ్వేత, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

కాకతీయ, వరంగల్‌ బ్యూరో : ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించే దసరా ఉత్సవాల సందర్భంగా ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత తెలిపారు. ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటల నుంచి 21న తెల్లవారుజామున 3 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని, ఉర్సు గుట్టకు వచ్చే భక్తులు కేటాయించిన పార్కింగ్‌ ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని సూచించారు. ఖమ్మం నుంచి వరంగల్‌ మీదుగా కరీంనగర్‌, హైదరాబాద్‌ వెళ్లే భారీ వాహనాలు ఫున్నెలు క్రాస్‌ నుంచి ఐనవోలు ఆర్చ్‌, వెంకటాపురం, కరుణాపురం మీదుగా వెళ్లాలని కమిషనర్‌ సూచించారు. కరీంనగర్‌ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు కేయూసీ, పెద్దమ్మగడ్డ, హనుమాన్‌ జంక్షన్‌, పోచమ్మ మైదాన్‌, కాశిబుగ్గ, తెలంగాణ జంక్షన్‌, ఫోర్ట్‌ రోడ్‌ జంక్షన్‌ మీదుగా ప్రయాణించాలి. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు కరుణాపురం, వెంకటాపురం, ఐనవోలు, ఫున్నెలు క్రాస్‌ మీదుగా వెళ్లాలని తెలిపారు.

భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌

ఉర్సు గుట్టకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎన్‌. శ్వేత వివరించారు. హనుమకొండ హంటర్‌ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను కొలంబో ఆసుపత్రి, బీఆర్‌ నగర్‌ ఎదురుగా గానుగ ఆయిల్‌ పాయింట్‌ సమీపంలో, ఆకుతోట ఫంక్షన్‌ హాల్‌, నాని గార్డెన్‌, జేఎస్‌ఎం పాఠశాల వద్ద పార్కింగ్‌ చేసుకోవాలి. కడిపికొండ నుంచి వచ్చే వాహనాలకు భారత్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో, ఆర్టీఓ జంక్షన్‌ నుంచి వచ్చే వాహనాలకు లవ్లీ ఫంక్షన్‌ హాల్‌ ఓపెన్‌ ప్లేస్‌, తాళ్ల పద్మావతి కళాశాల వద్ద పార్కింగ్‌ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కరీమాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను భీరన్న గుడి సమీపంలో నిలపాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు ట్రాఫిక్‌ ఆంక్షలను గమనించి, కేటాయించిన పార్కింగ్‌ ప్రదేశాలను వినియోగించుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ కోరారు. ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసులకు సహకరించి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్!

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్! జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ బోర్డుతో...

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు ఎమ్మెల్యే చెప్పినా అరకొర వసతులే మూడేండ్లుగా సొంత ఖర్చులతో...

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత కాకతీయ, దుగ్గొండి: మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో...

క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం

క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి గ్రామీణ క్రీడాకారులను...

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌ బానోత్‌ సునీత...

రూ.5ల‌క్ష‌ల విలువైన ఎండు గంజాయి ప‌ట్టివేత‌

రూ.5ల‌క్ష‌ల విలువైన ఎండు గంజాయి ప‌ట్టివేత‌ కేసముద్రం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు కాకతీయ,...

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా!

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా! జిల్లాలో 2,700ల‌కు పైగా బెల్ట్‌ షాపులు ప్ర‌తీ గ్రామంలో...

జనగామలో బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి, పల్లా

జనగామలో బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి, పల్లా కాకతీయ, జనగామ : తెలంగాణ సంస్కృతి,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.