epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

క్రీడలు ఐక్యతకు చిహ్నాలు

క్రీడలు ఐక్యతకు చిహ్నాలు
సింగ‌రేణి డైరక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ
కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభం

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకలుగా ఉంటాయని క్రీడాకారులు ఐక్యతను చాటి చెప్పే విధంగా దోహదపడతాయని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎల్. వి సూర్యనారాయణ అన్నారు. సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియా2025-26 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ జయ శంకర్ స్టేడియం, రుద్రంపూర్ నందు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే కోల్ ఇండియా స్థాయి పురుషుల కబడ్డీ పోటలు (లీగ్ కమ్ నాకౌట్) ప్రారంభం అయ్యాయి. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం.షాలేం రాజు గారు అధ్యక్షత వహించిన ఈ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి డైరక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ విశిష్ట అతిథులుగా డైరక్టర్( పీఅండ్‌పీ) వెంకటేశ్వర్లు, డైరక్టర్(ఈఅండ్ ఎం) ఎం.తిరుమల రావు, ఏ‌ఐ‌టీయూ‌సీ జనరల్ సెక్రటరీ కే.రాజ్ కుమార్, ఐ‌ఎన్‌టి‌యూ‌సి జనరల్ సెక్రటరీ సి.త్యాగరాజన్, కొత్తగూడెం ఏరియా సి‌ఎం‌ఓ‌ఏ‌ఐ ప్రెసిడెంట్ ఎం.వి.నరసింహా రావు, జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సి‌ఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా పాఠశాలల విద్యార్థుల స్కౌట్స్ కలర్ పార్టీ అతిథుల‌ను వేదిక వద్దకు తీసుకొని రాగా, ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ముఖ్య అతిథి సింగరేణి డైరక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ ఒలంపిక్ పతాక ఆవిష్కరణ చేసి, బెలూన్ లను ఎగురవేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య విశిష్ట అతిథులు ప్రారంభ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ 2025-26 ఆర్ధిక సంవత్సరానికి కోల్ ఇండియా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను (లీగ్ కమ్ నాకౌట్) సింగరేణి కొత్తగూడెం ఏరియా నిర్వహించుకోవటం చాలా సంతోషం అని, క్రీడా ప్రతిభతో స్నేహభావంతో క్రీడలలో రాణించాలన్నారు. ఈ పోటీలలో పాల్గొనే కోల్ ఇండియా పరిధిలోని లోని 8 బొగ్గు సంస్థల జట్లు అయిన సింగరేణి, బి‌సి‌సి‌ఎల్, సి‌సి‌ఎల్, ఈ‌సి‌ఎల్, ఎన్‌సి‌ఎల్, ఎస్‌ఈ‌సి‌ఎల్, ఎం‌సి‌ఎల్, డబల్యూ‌సి‌ఎల్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
మొదటి రోజు ఆటల పోటీల వివరాలు : 1. మొదటి మ్యాచ్ : ఎస్.సి.సి.ఎల్ (సింగరేణి) 85 వర్సెస్ బి.సి.సి.ఎల్ (15) కబడ్డీ మ్యాచ్ నిర్వహించగా అందులో ఎస్.సి.సి.ఎల్ (సింగరేణి) 85 పాయింట్స్ తో గెలుపొందింది.
రెండవ మ్యాచ్ : ఎస్.ఈ.సి.ఎల్ (36) వర్సెస్ ఈ.సి.ఎల్ (25) కబడ్డీ మ్యాచ్ నిర్వహించగా అందులో ఎస్.ఈ.సి.ఎల్ (36) పాయింట్స్ తో గెలుపొందింది.
మూడవ మ్యాచ్ : డబ్ల్యూ.సి.ఎల్ (44) సి.సి.ఎల్ (12) కబడ్డీ మ్యాచ్ నిర్వహించగా అందులో డబ్ల్యూ.సి.ఎల్ (44) పాయింట్స్ తో గెలుపొందింది.
నాలుగవ మ్యాచ్ : ఎన్.సి.ఎల్ (39) వర్సెస్ ఈ.సి.ఎల్ (33) కబడ్డీ మ్యాచ్ నిర్వహించగా అందులో ఎన్.సి.ఎల్ (39) పాయింట్స్ తో గెలుపొందింది.
ఎస్.సి.సి.ఎల్ (సింగరేణి) 58 వర్సెస్ సి.సి.ఎల్ (05) కబడ్డీ మ్యాచ్ నిర్వహించగా అందులో ఎస్.సి.సి.ఎల్ (సింగరేణి) 58 పాయింట్స్ తో గెలుపొందింది.ఈ కార్యక్రమంలో డైరక్టర్( పిఅండ్ పి) శ్రీ వెంకటేశ్వర్లు, డైరక్టర్(ఈ అండ్ ఎం) ఎం.తిరుమల రావు, గుర్తింపు సంఘం (ఏ‌ఐ‌టి‌యూ‌సి) జనరల్ సెక్రటరీ కే.రాజ్ కుమార్, ప్రాతినిధ్య సంఘం(ఐ‌ఎన్‌టి‌యూ‌సి) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.త్యాగరాజన్, కొత్తగూడెం ఏరియా సి‌ఎం‌ఓ‌ఏ‌ఐ ప్రెసిడెంట్ ఎం.వి.నరసింహా రావు, జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్అండ్ సి‌ఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్, ఎస్‌ఓ టు జి‌ఎం జి.వి.కోటి రెడ్డి, ఏరియా ఇంజనీర్ కే.సూర్య నారాయణ రాజు, ఏ‌జి‌ఎం(సివిల్) సి‌హెచ్.రామ కృష్ణ, డిజిఎం (పర్సనల్) లు జీ.వి. మోహన్ రావు, కేసా నారాయణ రావు, వై.వి.ఎల్.వరప్రసాద్, బి.శివ కేశవరావు, ముకుంద సత్యనారాయణ, కొత్తగూడెం ఏరియా గుర్తింపు సంఘం(ఏ‌ఐ‌టి‌యూ‌సి) బ్రాంచ్ సెక్రటరీ వి. మల్లికార్జున రావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, కొత్తగూడెం ఏరియా అధికారుల సంఘం జనరల్ సెక్రెటరీ ఎ.ఉపేంద్ర బాబు, అధికారులు, యూనియన్ నాయకులు, స్పొర్ట్స్ ఆఫీసర్ కే.సునీల్, సూపర్వైజర్ లు, పర్సనల్, ఎస్&పి‌సి, ఈఅండ్ ఎం, సివిల్ శాఖల సిబ్బంధి, 8 బొగ్గు సంస్థల జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.