epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చావు క‌బురు చ‌ల్ల‌గా..! వ‌రంగ‌ల్‌లో మ‌రో మెడికిల్‌..!?

చావు క‌బురు చ‌ల్ల‌గా..!
వ‌రంగ‌ల్‌లో మ‌రో మెడికిల్‌..!?
వైద్యం అంద‌జేస్తున్న‌ట్లుగా నాట‌కమాడారు..!
బిల్లు పే చేయాలంటూ ఒత్తిడి చేశారు0
బిల్లు పే చేసే క్ర‌మంలోనే రోగి చ‌నిపోయిన‌ట్లుగా ప్ర‌క‌టించారు
మెడిక‌వ‌ర్‌లో ఆస్ప‌త్రి ఎదుట మృతుడి బంధువుల ఆందోళ‌న‌
మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రిలో ఠాగూర్ సీన్ రీపిట్‌

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ : నిర్ల‌క్ష్యంగా వైద్యం అంద‌జేసి రోగి ప్రాణాలు బ‌లిగొన్నార‌ని పేర్కొంటూ వ‌రంగ‌ల్ హంట‌ర్ రోడ్డులోని మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రి ఎదుట బంధువులు ఆందోళ‌న‌కు దిగారు. భూపాల‌ప‌ల్లి మండ‌లం చిట్యాల మండ‌లం ఒడిత‌ల గ్రామానికి చెందిన ప్ర‌భాక‌ర్‌ స‌మ్మ‌య్య‌ను బంధువు ఆదివారం సాయంత్రం మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రిలో జాయిన్ చేయించారు. అత్య‌వ‌స‌ర విభాగంలో జాయిన్ చేయించిన వైద్య సిబ్బంది.. వైద్య సేవ‌ల కోసం పెద్ద మొత్తంలో ఖ‌ర్చ‌వుతుంద‌ని చెప్ప‌డంతో.. కొంత అమౌంట్ క‌ట్టి.. మిగ‌తా అమౌంట్ త‌యారు చేసుకోవాల‌ని చెప్పారు.ఆ ప్ర‌కార‌మే బంధువులు బిల్లు పే చేశారు. బిల్లు చెల్లింపు ప్ర‌క్రియ పూర్త‌యిన కొద్దిసేప‌టికే రోగి ఆరోగ్య ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉంద‌ని బంధువుల‌కు తెలియ‌జేసి.. హైద‌రాబాద్‌లోని మ‌రో కార్పోరేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని వెల్ల‌డించారు. బంధువులకు చెప్పిన కొద్దిసేప‌ట్లో పేషంట్ చ‌నిపోయిన‌ట్లుగా నిర్ధార‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం.

డ‌బ్బ‌లు కోస‌మే వైద్యం నాట‌కం..! బంధువుల ఆందోళ‌న‌

మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రి నిర్వాహాకులు డ‌బ్బుల కోసమే వైద్యం అంద‌జేస్తున్న‌ట్లుగా నాట‌క‌మాడారంటూ మృతుడు ప్ర‌భాక‌ర్ బంధువులు ఆస్ప‌త్రి ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. డ‌బ్బులు రాబ‌ట్టుకున్న త‌ర్వాత చ‌నిపోయిన‌ట్లుగా చెప్పారంటూ ఆరోపిస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి మూడు గంటలు చికిత్స అందించార‌ని బంధువులు అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై ప్ర‌శ్నించేందుకు వెళ్లిన త‌మ‌పై వ్యక్తిగత బౌన్సర్ల తో బంధువులపై దాడి చేశారంటూ ఆరోపించారు. మృత‌దేహం అప్ప‌గించేందుకు రూ. 80వేలు డిమాండ్ చేస్తున్నారంటూ మీడియాకు వివ‌రించారు. ఇదిలా ఉండ‌గా.. విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో సంతకం పెట్టి బాడీని తీసుకెళ్ల‌డంటూ సిబ్బంది రోగి బంధువుల‌కు స‌మాచారం ఇవ్వ‌డం కూడా మెడికిల్ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూర్చిన‌ట్ల‌వుతోంది.

విచార‌ణ జ‌రిగేనా..! డీఎం అండ్ హెచ్‌వో స్పందించేనా..!

మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై వైద్య ఆరోగ్య శాఖ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌న వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్రైవేటు ఆస్ప‌త్రిలో జ‌రుగుతున్న మ‌ర‌ణాలు.. బంధువుల ఆందోళ‌న‌ల‌పై వైద్య ఆరోగ్య శాఖ త‌మ‌కేం ప‌ట్ట‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చిన్నా చిత‌క వైద్య శాల‌ల‌పై త‌నిఖీల పేరుతో హ‌డావుడి చేసే వైద్య ఆరోగ్య శాఖ పెద్ద ఆస్ప‌త్రుల్లో జ‌రిగే దందాలు.. దౌర్జ‌న్యాలు..మెడికిల్స్‌పై ఎందుకు స్పందించ‌దంటూ జ‌నం నుంచి కూడా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.