epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారం జాతరకు పటిష్ట బందోబస్తు

మేడారం జాతరకు పటిష్ట బందోబస్తు
లక్షలాది భక్తుల రాక దృష్ట్యా సమగ్ర భద్రత
ట్రాఫిక్ జామ్‌లకు తావు లేకుండా ముందస్తు చర్యలు
అభివృద్ధి పనులు గడువులోపు పూర్తి చేయాలి
గత అనుభవం ఉన్న అధికారులకే కీలక బాధ్యతలు
పోలీసు అధికారుల‌కు మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలు

కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారం జాతర–2026ను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడారం ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేసి, నిర్ణీత గడువులోపు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. తదనంతరం నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో ఐజీ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం మహా జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు, భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని తేల్చి చెప్పారు. గత జాతరలో అనుభవం ఉన్న అధికారులను ఆయా జోన్‌లు, సెక్టార్లలోనే విధులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అవసరమైన స్థాయిలో పోలీస్ సిబ్బందిని ప్రణాళికాబద్ధంగా వినియోగించి ప్రజా భద్రతను నిర్ధారించాలని ఆదేశించారు.

ట్రాఫిక్ నియంత్రణే కీలకం

జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ అత్యంత కీలకమని ఐజీ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వాహనాల దారి మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లపై ముందుగానే సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చి దర్శనం చేసుకునే దృష్ట్యా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఐపీఎస్, మహబూబాబాద్ ఎస్పీ డా. శబరిష్ పి ఐపీఎస్, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ ఐపీఎస్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ గీతే బాబాసాహెబ్ ఐపీఎస్‌తో పాటు అదనపు ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.