epaper
Sunday, September 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శ్మ‌శాన వాటికకు దారేది?

శ్మ‌శాన వాటికకు దారేది?
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామంలో స్మశానవాటికకు సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో దారి బురదమయంగా మారడంతో మృతదేహాలను స్మశానవాటికకు తరలించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని ఇతర అభివృద్ధి పనులపై హామీలు ఇస్తున్న నాయకులు, ప్రజాప్రతినిధులు స్మశానవాటిక రహదారి సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్మశానవాటికకు శాశ్వత రహదారి నిర్మించాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు ప్రజలిచ్చిన పదవికి, వార్డు ప్రజల...

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ...

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌ అనుచరులతో కలిసి గులాబీ గూటికి సత్తూరి...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం బీసీల రాజ్యాధికారం కోసం...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి...

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం గ్రామస్థాయి నుంచే అంతర్జాతీయ క్రీడాకారులను తయారు...

16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కాకతీయ, వరంగల్ బ్యూరో : పీడీఎస్...

పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వపై టాస్క్‌ఫోర్స్‌ దాడి ఇంట్లో తనిఖీలు.. 50 క్వింటాళ్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.