epaper
Sunday, September 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
కాకతీయ, శంకరపట్నం : తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన చిట్యాల ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని శంకరపట్నం మండల కేంద్రంలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలోని ఐలమ్మ విగ్రహానికి తహసీల్దార్‌ సురేఖ, ఎంపీడీవో అనిత, ఎస్సై కట్కూరి శేఖర్‌రెడ్డి, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ జీవితాన్ని, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హుజురాబాద్‌ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ నాంపెల్లి తిరుపతి, సింగిల్‌ విండో చైర్మన్లు గోపగోని బసవయ్య, గాజుల మహేష్‌, మాజీ జెడ్పీటీసీలు బత్తిని శ్రీనివాస్‌ గౌడ్‌, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పొద్దుటూరు సంజీవరెడ్డి, మండల నాయకులు బండారి తిరుపతి, గంట మహిపాల్‌, ఎనుగుల అనిల్‌, పిట్టల సమ్మయ్య, సర్పంచులు గోదారి రాజేంద్రప్రసాద్‌, వెన్నెం మల్లేశం, కొయ్యడ కుమార్‌, నెలవేని మహేష్‌, విద్యాసాగర్‌రావు, రజక సంఘం నాయకులు కల్లెపెల్లి క్రాంతికుమార్‌, రాసమల్ల శ్రీనివాస్‌, కల్లెపెల్లి కిరణ్‌, దండు కొమురయ్య, కల్లెపెల్లి రాజయ్య, దండు సమ్మయ్య, పావురాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జర్నలిస్టు ఫోరం జిల్లా జాయింట్‌ సెక్రటరీగా అంబటి సతీష్‌

జర్నలిస్టు ఫోరం జిల్లా జాయింట్‌ సెక్రటరీగా అంబటి సతీష్‌ కాకతీయ, పెద్దపల్లి :...

గణనాథుడికి ఘన వీడ్కోలు

గణనాథుడికి ఘన వీడ్కోలు క‌రీంన‌గ‌ర్ పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా నిమజ్జన కార్యక్రమం కాక‌తీయ‌, కరీంనగర్...

చందుర్తిలో బెల్ట్‌ దందా జోరు

చందుర్తిలో బెల్ట్‌ దందా జోరు ఎక్సైజ్‌ ఉక్కుపాదం ఎక్కడ? దాడులు చేస్తున్నా.. అక్రమ మద్యం...

సీరత్‌ ఎక్స్‌పోకు ఎంఐఎం సేవలు

సీరత్‌ ఎక్స్‌పోకు ఎంఐఎం సేవలు మూడు రోజులపాటు సీరత్‌ ఎక్స్‌పో-2026 నిర్వహణ 30 వేల...

కేయూలో ఘనంగా ఎన్ఎస్ఎస్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు

కేయూలో ఘనంగా ఎన్ఎస్ఎస్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు పూర్వ వలంటీర్లు, అవార్డు గ్రహీతలకు...

లింగంపేటలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

లింగంపేటలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి...

పేదల జీవితాల్లో ప్ర‌భుత్వం వెలుగులు

పేదల జీవితాల్లో ప్ర‌భుత్వం వెలుగులు 50 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు 78 మందికి...

సిరిసిల్ల బిడ్డ అక్షర.. జాతీయ క్రికెట్‌కు పయనం

సిరిసిల్ల బిడ్డ అక్షర.. జాతీయ క్రికెట్‌కు పయనం పేదరికాన్ని అధిగమించి తెలంగాణ అండర్‌-19...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.