epaper
Thursday, October 8, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శంకరపట్నంలో మట్టి వేలం..

శంకరపట్నంలో మట్టి వేలం..
ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలి
తహసీల్దార్ కే.సురేఖ

కాకతీయ,శంకరపట్నం:మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న మట్టిని బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు తహసీల్దార్ కే.సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. హుజూరాబాద్ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కార్యాలయంలోని సుమారు 18 ట్రాక్టర్ ట్రిప్పుల మట్టిని వేలం వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అక్టోబర్ 8, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయానికి హాజరై వేలం ప్రక్రియలో పాల్గొనాలని తహసీల్దార్ సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సుందరగిరి గడ్డపై జానపద జాతర!

సుందరగిరి గడ్డపై జానపద జాతర! - కనుకవ్వ బతుకమ్మ పాట 2026 -...

ఏడవ రోజుకు చేరిన రోడ్డు విస్తరణ బాధితుల రిలే నిరాహార దీక్ష

ఏడవ రోజుకు చేరిన రోడ్డు విస్తరణ బాధితుల రిలే నిరాహార దీక్ష కాకతీయ,చిగురుమామిడి...

మానాలకు మహర్దశ

మానాలకు మహర్దశ మూడు కీలక రహదారులకు రూ.14.20 కోట్లతో శంకుస్థాపన మానాల ప్రధాన రహదారి...

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా?

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా? కృష్ణశిలతో ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయాన్ని...

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో నీళ్ల బిందెలతో హుస్నాబాద్‌–కరీంనగర్‌ రహదారి దిగ్బంధం ఫోర్‌లైన్‌ పనులతో...

శ్మ‌శాన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి

శ్మ‌శాన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి దళితుల సమాధుల ధ్వంసంపై చర్యలు తీసుకోవాలి శంకరపట్నం...

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌...

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.