epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి

తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి

:సిడిపిఓ శిరీష

కాకతీయ, ఇనుగుర్తి: తల్లి బిడ్డల క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలని సిడిపిఓ శిరీష అన్నారు. బుధవారం ఇనుగుర్తి రైతు వేదికలో పోషణ మాసం ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా శిరీష, మెడికల్ ఆఫీసర్ సురేష్ దిశా కమిటీ మెంబర్ బాబురావు లు మాట్లాడుతూ పోషణ మాసంలో కార్యక్రమాలు నిర్వహించి తల్లులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. గర్భిణీలు బాలింతలు నెల నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు ఇప్పించాలని చెప్పారు. సఖి సెంటర్ శ్రావణి మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్న సఖి సెంటర్ సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. ఆడపిల్లలకి మగ పిల్లలకి వ్యత్యాసం లేకుండా కుటుంబంలో పిల్లలను పెంచాలని ఆడపిల్లల శాతం మహబూబాబాద్ జిల్లాలో చాలా తక్కువగా ఉందని, బి ఆర్ బి పిల్లలను అక్రమ దత్తత తీసుకోవడం చాలా నేరమని అలా చేసిన వారికి జైలు శిక్ష కూడా ఉంటుందని బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ చైతన్య చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిడిపిఓ శిరీష, ఏ సి డి పి ఓ కమలాదేవి,సూపర్వైజర్ దుర్గ, దిశా కమిటీ మెంబర్ బాబురావు, మెడికల్ ఆఫీసర్ సురేష్, హెల్త్ సూపర్వైజర్ సుదర్శన్ అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎం
ఆశాలు గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ధైర్యంగా ఉండు..నేనున్నా!

ధైర్యంగా ఉండు..నేనున్నా! అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఎర్రబెల్లి అభయం కాకతీయ,రాయపర్తి : ఏమి అధైర్య...

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా పేదవాడి ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప‌ర‌కాల...

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి.. కాకతీయ, హనుమకొండ : ఓటర్ల...

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం?

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం? బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందుకే వాయిదా ఎన్నికై ఏడాది...

బాధిత కుటుంబాలకు భరోసా

బాధిత కుటుంబాలకు భరోసా మృతుల కుటుంబాలకు పార్టీ, వ్యక్తిగతంగా అండగా ఉంటా కుటుంబ పెద్దలను...

భాధిత కుటుంబాలకు భరోసా

భాధిత కుటుంబాలకు భరోసా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి : ఇటీవల...

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి *మహిళలకు చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి కాకతీయ,...

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు..

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు.. 9 నెలల్లో 3,952...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.