epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం

వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
20,050 హెక్టార్ల అటవీ భూమిని తిరిగి స్వాధీనం
ఏటూరునాగారం ఎఫ్‌ఆర్‌వో రెహమాన్‌ పిలుపు

కాకతీయ, ఏటూరునాగారం : అడవులు, వన్యప్రాణులను కాపాడుకోవడంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, మేధావులు సమష్టిగా భాగస్వాములు కావాలని ఏటూరునాగారం ఎఫ్‌ఆర్‌వో రెహమాన్‌ పిలుపునిచ్చారు. భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు అడవులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ములుగు జిల్లాలో సుమారు 87 శాతం అటవీ ప్రాంతం ఉందని, అడవుల కారణంగానే ప్రకృతి సమతుల్యత, వర్షపాతం, సహజ సౌందర్యం కొనసాగుతున్నాయని తెలిపారు. అక్రమ ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టి, సుమారు 20,050 హెక్టార్ల నష్టపోయిన అటవీ భూమిని తిరిగి అటవీశాఖ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మరో 650 హెక్టార్లలో అటవీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వేటగాళ్లకు అవగాహన కల్పించి వారిని వన్యప్రాణుల రక్షకులుగా మార్చుతున్నామని, గతేడాదితో పోలిస్తే వేట పరికరాలు గణనీయంగా తగ్గాయన్నారు. ప్లాస్టిక్‌ నిర్మూలన, నీటి వనరుల సంరక్షణ, వన్యప్రాణుల రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రజల సహకారంతో అడవులను ముక్కలు కాకుండా కాపాడుకుందామని రెహమాన్‌ కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ధైర్యంగా ఉండు..నేనున్నా!

ధైర్యంగా ఉండు..నేనున్నా! అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఎర్రబెల్లి అభయం కాకతీయ,రాయపర్తి : ఏమి అధైర్య...

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా పేదవాడి ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప‌ర‌కాల...

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి.. కాకతీయ, హనుమకొండ : ఓటర్ల...

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం?

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం? బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందుకే వాయిదా ఎన్నికై ఏడాది...

బాధిత కుటుంబాలకు భరోసా

బాధిత కుటుంబాలకు భరోసా మృతుల కుటుంబాలకు పార్టీ, వ్యక్తిగతంగా అండగా ఉంటా కుటుంబ పెద్దలను...

భాధిత కుటుంబాలకు భరోసా

భాధిత కుటుంబాలకు భరోసా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి : ఇటీవల...

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి *మహిళలకు చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి కాకతీయ,...

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు..

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు.. 9 నెలల్లో 3,952...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.