epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పల్లె బాట కాదు పొలాల బాట పట్టిండి మంత్రిగారు

పల్లె బాట కాదు పొలాల బాట పట్టిండి మంత్రిగారు

కాకతీయ,చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో, భారత రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ బేతి రాజు రెడ్డి హాజరై ధర్నా కార్యక్రమం లో పాల్గొనీ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలతో గద్దెనెక్కి ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తానని మభ్యపెట్టి గద్దెనెక్కిన తర్వాత 24 గంటలు కరెంటు కాదు కదా ,కనీసం ఐదు గంటలు కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వడం లేదు అని ద్వజమెత్తారు ,అంజయ్య మాట్లాడుతూ ఆ రోజుల్లో కేసీఆర్ ముందే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే లైన్లో నిలబడే పరిస్థితి వస్తుందని చెప్పినారు అదే విధంగా డిఎపి బస్తా యూరియా బస్తా వేరే అన్ని రకాల ఎరువుల కొరకు క్యూ లైన్ లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ,గత పది సంవత్సరాలు ఏ ఒక్క గంట అయినా కరెంటు ఆపలేదు, ప్రస్తుత గవర్నమెంటు మాత్రం ఏలీనినొ ప్రభావం ఉన్నదని తెలిసినప్పటికిని, కరెంటు ఉత్పత్తికి సరైన నిలువలు సమకూర్చకుండా రైతులను నడ్డి విరుస్తున్నారు ,రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తగిన గుణపాఠం రైతులు చెప్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓంటల కిషన్ రెడ్డి ,ఉపాధ్యక్షులు పెసర రాజేశం, సన్నిల వెంకటేశం, మండల ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్వర్ పాష ,మాజీ మండల అధ్యక్షుడు శ్రీ రామోజు కృష్ణమాచారి ,ఉప సర్పంచ్ గీట్ల తిరుపతిరెడ్డి, వార్డ్ మెంబర్స్ యల్ల జనార్దన్ రెడ్డి,ముసుకుల కృష్ణారెడ్డి, మేకల బొందయ్య ,మూసాపూర్ శీను ,మాజీ ఎంపిటిసి కత్తుల రమేష్ ,గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర తిరుపతి ,నాగేల్లి రాజిరెడ్డి, శ్యాంకుర సంపత్ రెడ్డి ,కాశ బోయిన రాజు, పరిపాటి రవీందర్ రెడ్డి ,నాయకులు మహంకాళి కొమురయ్య ,ముసుకుల సుధాకర్ రెడ్డి ,దోనపాటి కృష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్ రెడ్డి ,సాగర్ రెడ్డి, సందబోయిన వెంకన్న ,పెసరీమొగిలి, ఆకుల శ్రీనివాస్ ,యూత్ నాయకులు తాటికొండ సందీప్ రెడ్డి, రమేష్ ,నిలిగొండ దశరథం ,శ్రీనివాస్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

4,265 వాహనాల తనిఖీ.. 115 డ్రంక్‌ డ్రైవ్‌ కేసులు

4,265 వాహనాల తనిఖీ.. 115 డ్రంక్‌ డ్రైవ్‌ కేసులు 42 వాహనాలు సీజ్‌.....

ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ కోసమే మా నాయకుల...

సుందరగిరి గడ్డపై జానపద జాతర!

సుందరగిరి గడ్డపై జానపద జాతర! - కనుకవ్వ బతుకమ్మ పాట 2026 -...

ఏడవ రోజుకు చేరిన రోడ్డు విస్తరణ బాధితుల రిలే నిరాహార దీక్ష

ఏడవ రోజుకు చేరిన రోడ్డు విస్తరణ బాధితుల రిలే నిరాహార దీక్ష కాకతీయ,చిగురుమామిడి...

శంకరపట్నంలో మట్టి వేలం..

శంకరపట్నంలో మట్టి వేలం.. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలి తహసీల్దార్ కే.సురేఖ కాకతీయ,శంకరపట్నం:మండలంలోని తహసీల్దార్...

మానాలకు మహర్దశ

మానాలకు మహర్దశ మూడు కీలక రహదారులకు రూ.14.20 కోట్లతో శంకుస్థాపన మానాల ప్రధాన రహదారి...

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా?

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా? కృష్ణశిలతో ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయాన్ని...

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో నీళ్ల బిందెలతో హుస్నాబాద్‌–కరీంనగర్‌ రహదారి దిగ్బంధం ఫోర్‌లైన్‌ పనులతో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.