epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..

కాకతీయ, హనుమకొండ : ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. రవి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ, క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు గడువు అక్టోబర్ 7తో ముగిసిందని తెలిపారు. ప్రస్తుతం ఫారం-6, 7, 8లకు సంబంధించి మొత్తం 14,856 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రకారం 104-పరకాల, 105-వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,07,317 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. వీరిలో అవసరమైన ఆధార పత్రాలు సమర్పించి విచారణకు హాజరు కావాల్సిందిగా 1,32,062 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మొత్తం ఓటర్లలో 3,83,165 మంది వివరాలను తుది ప్రచురణకు సిద్ధంగా ఉంచామని, విచారణలో 689 మందిని అనర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు. మిగిలిన 23,463 దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని, వీటన్నింటినీ నవంబర్ 5, 2026లోపు పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, అభ్యంతరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

పట్టభద్రుల ఓటర్ల నమోదుకు విస్తృత ప్రచారం..

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కొత్త ఓటర్ల జాబితా తయారీలో భాగంగా ఇప్పటివరకు 11,731 ఫారం-18 దరఖాస్తులు అందినట్లు ఎన్. రవి తెలిపారు. వీటిపై ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతోందన్నారు. 2024లో ఈ నియోజకవర్గ పరిధిలో 43,729 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదైనట్లు గుర్తుచేశారు. ఈసారి కూడా అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు అయ్యేలా రాజకీయ పార్టీలు తమ శ్రేణుల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునేలా సహకరించాలని సూచించారు. సమావేశంలో బీజేపీకి చెందిన రావు అమరేందర్ రెడ్డి, సీపీఐ(ఎం)కు చెందిన జి. ప్రభాకర్ రెడ్డి, బీఆర్‌ఎస్‌కు చెందిన బి. ప్రవీణ్ కుమార్, టీడీపీకి చెందిన కె. శ్యామ్ సుందర్, ఎంఐఎంకు చెందిన సయ్యద్ ఫైజుల్లా పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ధైర్యంగా ఉండు..నేనున్నా!

ధైర్యంగా ఉండు..నేనున్నా! అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఎర్రబెల్లి అభయం కాకతీయ,రాయపర్తి : ఏమి అధైర్య...

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా పేదవాడి ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప‌ర‌కాల...

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం?

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం? బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందుకే వాయిదా ఎన్నికై ఏడాది...

బాధిత కుటుంబాలకు భరోసా

బాధిత కుటుంబాలకు భరోసా మృతుల కుటుంబాలకు పార్టీ, వ్యక్తిగతంగా అండగా ఉంటా కుటుంబ పెద్దలను...

భాధిత కుటుంబాలకు భరోసా

భాధిత కుటుంబాలకు భరోసా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి : ఇటీవల...

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి *మహిళలకు చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి కాకతీయ,...

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు..

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు.. 9 నెలల్లో 3,952...

బాలల స్నేహపూర్వక నగరంగా వరంగల్

బాలల స్నేహపూర్వక నగరంగా వరంగల్ జీడబ్ల్యూఎంసీలో ‘నర్చరింగ్ నెయిబర్ హుడ్స్-2.0’ వర్క్ షాప్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.