epaper
Monday, October 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు

సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు
రూ.21,98,507 నగదు.. మిశ్రమ బంగారం, వెండి సమర్పణ
విదేశీ కరెన్సీ కూడా హుండీలో వేసిన భక్తులు
ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న వెల్లడి

కాకతీయ, పాలకుర్తి : పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.21,98,507 సమకూరినట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. 2026 మార్చి 24 నుంచి అక్టోబర్‌ 9 వరకు భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ కల్యాణ మండపంలో శుక్రవారం లెక్కించారు. వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. నగదుతో పాటు 5 గ్రాముల 580 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, 1 కిలో 359.740 గ్రాముల మిశ్రమ వెండి లభించాయి. విదేశీ కరెన్సీలో 230 అమెరికా డాలర్లు, 30 బ్రిటిష్‌ పౌండ్లు, 150 నేపాల్‌ రూపాయలు వచ్చినట్లు ఈవో వివరించారు. హుండీ లెక్కింపులో ఆలయ అర్చకులు, సిబ్బంది, శ్రీ సోమేశ్వర–రాజరాజేశ్వరి సేవా ట్రస్ట్‌ సభ్యులు, తెలంగాణ గ్రామీణ వికాస్‌ బ్యాంకు సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ

టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కదిరే ప్రభాకర్‌,...

వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు

వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు జిల్లా విభజనతో పదేళ్లుగా ప్రజలకు తిప్పలు అశాస్త్రీయ నిర్ణయాలతో చారిత్రక...

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం హామీలు అమలు...

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి పదేళ్ల జనగామ జిల్లా ప్రగతిని...

సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం

సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం : డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ కాక‌తీయ‌,...

పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం...

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం సహస్ర చంద్ర దర్శన వేళ సాహిత్య...

మిల్క్‌ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి

మిల్క్‌ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి కాకతీయ, వరంగల్‌ బ్యూరో/వరంగల్ ప్రతినిధి : అనుమతులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.