epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాజీపేటలో కాంగ్రెస్ నేత‌ల‌ సంబరాలు

కాజీపేటలో కాంగ్రెస్ నేత‌ల‌ సంబరాలు
తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ మంజూరుపై హ‌ర్షం
రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పాఠశాల మంజూరు
బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు
వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు

కాక‌తీయ‌, కాజీపేట : కాజీపేటకు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ మంజూరు కావడం సంతోషకరమని, ఈ నిర్ణయంతో ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలు అందుబాటులోకి వస్తాయని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పాఠశాల మంజూరైన సందర్భంగా మంగళవారం కాజీపేట చౌరస్తాలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు నిర్వహించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతోనే పాఠశాల మంజూరైందని పేర్కొంటూ ఆయనకు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌గా ఎంపిక చేయడం ద్వారా ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఒకే ప్రాంగణంలో చదువుకునే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి పసునూరి మనోహర్‌, హనుమకొండ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అంకుష్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్‌ విజయశ్రీ రజాలి, మాజీ కార్పొరేటర్‌ సుంచు అశోక్‌, ఎన్‌ఎస్‌యూఐ మాజీ జాతీయ కోఆర్డినేటర్‌ రహమతుల్లా మహమ్మద్‌, పాలడుగుల ఆంజనేయులు, బుర్ర బాబురావు, షబ్బీర్‌ టబు, రంగు సుధీర్‌, నాగపురి రామ్‌కి గౌడ్‌, పోగుల సతీష్‌, కిరణ్‌, కాదాసీ సులోచన, మేడం రాజేందర్‌, బాదావత్‌ రాము, కొమురవెల్లి శ్రీనివాస్‌, గుమ్ముల రవి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి!

పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి! ఆదివాసీల సాగు భూముల్లో అటవీ శాఖ...

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి దసరా వివాదానికి చట్టప్రకారం పరిష్కారం చూపాలి రాంపురం సర్పంచ్‌ రడం...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం ప్రజల కోసం పోరాడినవారు గుండెల్లో నిలిచిపోతారు హైకోర్టు...

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్!

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్! జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ బోర్డుతో...

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు ఎమ్మెల్యే చెప్పినా అరకొర వసతులే మూడేండ్లుగా సొంత ఖర్చులతో...

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత కాకతీయ, దుగ్గొండి: మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో...

క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం

క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి గ్రామీణ క్రీడాకారులను...

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌ బానోత్‌ సునీత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.