epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా చ‌ర్య‌లు

విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా చ‌ర్య‌లు
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌
నిరంతర సరఫరాకు విద్యుత్‌ శాఖ ముందస్తు కసరత్తు
టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
ములుగు స‌ర్కిల్‌లో సబ్‌స్టేషన్ల నిర్వహణపై సీఎండీ సమీక్ష

కాకతీయ, ములుగు: ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ అవసరాలతోపాటు ఏసీలు, కూలర్ల వినియోగం అధికం కావడంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో విద్యుత్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు సర్కిల్‌ పరిధిలోని కమలాపూర్‌ 132/33 కేవీ సబ్‌స్టేషన్‌తోపాటు మంగపేట, మల్లూరు, అబ్బాపూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. నిర్వహణ, పరికరాల పనితీరు, విద్యుత్‌ సరఫరా పరిస్థితులను సమీక్షించారు. అనంతరం ములుగులోని ఎస్‌పీఎం షెడ్‌ను పరిశీలించారు. విద్యుత్‌కు గరిష్ఠ డిమాండ్‌ ఉండే సమయాల్లో అంతరాయాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైన చోట లైన్‌ క్లియరెన్స్‌ పనులను సాయంత్రం వేళల్లోనే ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు. 11 కేవీ ఫీడర్లలో లోపాలు తలెత్తితే సిబ్బంది వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని, అనవసరంగా లైన్‌ క్లియరెన్స్‌లు తీసుకోవద్దని స్పష్టం చేశారు. దెబ్బతిన్న డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను (డీటీఆర్‌) తక్షణమే మార్చి, విద్యుత్‌ అంతరాయాలతో రైతుల పంటలకు నష్టం కలగకుండా చూడాలని ఆదేశించారు. గృహ, వాణిజ్య, వ్యవసాయ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో ములుగు సర్కిల్‌ ఎస్‌ఈ బిక్షపతి, ములుగు డీఈ రాజు, ఏటూరునాగారం ఏడీఈ, ఇతర విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని శ్రీ రామగిరి...

సారే కావాలంటున్నారు..

సారే కావాలంటున్నారు.. కేసీఆరే మ‌ళ్లీ రావాలంటున్నారు.. బీఆర్ఎస్‌ నాయకత్వాన్నే తెలంగాణ కోరుకుంటోంది మూడేళ్లలో తెలంగాణకు కాంగ్రెస్‌...

పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి!

పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి! ఆదివాసీల సాగు భూముల్లో అటవీ శాఖ...

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి దసరా వివాదానికి చట్టప్రకారం పరిష్కారం చూపాలి రాంపురం సర్పంచ్‌ రడం...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం ప్రజల కోసం పోరాడినవారు గుండెల్లో నిలిచిపోతారు హైకోర్టు...

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్!

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్! జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ బోర్డుతో...

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు ఎమ్మెల్యే చెప్పినా అరకొర వసతులే మూడేండ్లుగా సొంత ఖర్చులతో...

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత కాకతీయ, దుగ్గొండి: మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.