epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి!

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి!

ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి

బీజేపీ చందుర్తి మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ పిలుపు

కాకతీయ, చందుర్తి: రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, సాగు సమస్యలను పరిష్కరించి పంటలను కాపాడాలని బీజేపీ చందుర్తి మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈనెల 23న నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, రైతులకు పిలుపునిచ్చారు.

చందుర్తి మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల కార్యశాలకు ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు చిలం రాజు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మొకిలే విజేందర్ మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా కాకపోవడం, సాగునీటి ఇబ్బందులతో పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

నూతన పదవులు పొందిన నాయకులకు సన్మానం

ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శిగా నియమితులైన పెరుక రంజిత్, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన తీపిరెడ్డి మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పాటి సుధాకర్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బందెల వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ముడపల్లి ముఖేష్ గౌడ్‌లను మొకిలే విజేందర్ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు పోచేటి రాకేష్, ప్రధాన కార్యదర్శులు మర్రి మల్లేశం, ముఖేష్ గౌడ్, గాడి కొప్పుల జీవన్, సీనియర్ నాయకులు పత్తిపాక శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు తోట శంకర్, దివ్య సాగర్, బోరుగాయ తిరుపతి, అజిమెరా రవి నాయక్, జెలెండర్, మర్రి రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం

అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం 475 జిలెటిన్‌ స్టిక్స్‌, 3,000 మీటర్ల డిటోనేటింగ్‌...

కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి!

కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి! పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? ఎల్ఎండీ నుంచి సాగునీటి...

జోగాపూర్‌లో దొంగల చేతివాటం!

జోగాపూర్‌లో దొంగల చేతివాటం! అర్ధరాత్రి భారీ చోరీ.. రూ.80 వేల నగదు సహా...

మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు!

మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు! అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో...

విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్

విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్ వేములవాడ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులతో కలిసి మహా...

కరీంపేటలో దొంగల బీభత్సం..

కరీంపేటలో దొంగల బీభత్సం.. రైతుల మోటార్లు మాయం! ఒకే రాత్రి ముగ్గురు రైతులకు...

రైతులకు మద్దతుగా ఈనెల 23న కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా

రైతులకు మద్దతుగా ఈనెల 23న కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా రైతుల సమస్యల...

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు!

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు! పూల పండుగలో ఆడపడుచుల ఆటపాటలు కోలాటం ఆడి.. డోలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.