epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు
ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌ బానోత్‌ సునీత వెంకన్న

కాకతీయ, కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, పాలకమండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దాయ చెరువు వద్ద చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్మన్‌ బానోత్‌ సునీత వెంకన్న, వైస్‌ చైర్మన్‌ అల్లం రమ నాగేశ్వరరావు, వార్డు కౌన్సిలర్లు పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. సద్దుల బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి దసరా వివాదానికి చట్టప్రకారం పరిష్కారం చూపాలి రాంపురం సర్పంచ్‌ రడం...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం ప్రజల కోసం పోరాడినవారు గుండెల్లో నిలిచిపోతారు హైకోర్టు...

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్!

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్! జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ బోర్డుతో...

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు ఎమ్మెల్యే చెప్పినా అరకొర వసతులే మూడేండ్లుగా సొంత ఖర్చులతో...

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత కాకతీయ, దుగ్గొండి: మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో...

క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం

క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి గ్రామీణ క్రీడాకారులను...

రూ.5ల‌క్ష‌ల విలువైన ఎండు గంజాయి ప‌ట్టివేత‌

రూ.5ల‌క్ష‌ల విలువైన ఎండు గంజాయి ప‌ట్టివేత‌ కేసముద్రం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు కాకతీయ,...

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా!

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా! జిల్లాలో 2,700ల‌కు పైగా బెల్ట్‌ షాపులు ప్ర‌తీ గ్రామంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.