epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం

పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం
224 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక భరోసా
జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌

కాకతీయ, నెల్లికుదురు: పేద, బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తన వంతు సహకారం అందిస్తానని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ అన్నారు. సోమవారం నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాలకు చెందిన 224 మంది మహిళలకు జీజేసీ గ్రౌండ్‌లో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్‌కుమార్‌ యాదవ్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్‌ నాయక్‌ మాట్లాడుతూ హెచ్‌సీఎల్‌ కంపెనీ సహకారంతో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కుట్టు మిషన్లు అందించినట్లు తెలిపారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా ఎదిగేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకు ప్రజాసేవకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌

లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌ నీరు లేక బోసిపోయిన చెరువు కాకతీయ, గోవిందరావుపేట: పర్యాటక...

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌...

రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత

రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత వరంగల్‌ విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి కురుమ...

కేసముద్రం రహదారిపై సెంటర్‌ లైటింగ్‌ వెలుగులు

కేసముద్రం రహదారిపై సెంటర్‌ లైటింగ్‌ వెలుగులు కాకతీయ, కేసముద్రం: మహబూబాబాద్‌ జిల్లాలో నూతనంగా...

ములుగు గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడాలి

ములుగు గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడాలి కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో పార్టీని బలోపేతం...

అనుమతులు లేకుండా టపాసుల నిల్వ

అనుమతులు లేకుండా టపాసుల నిల్వ రూ.4.22 లక్షల సరుకు స్వాధీనం నివాస గృహంలో భారీగా...

దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల కల్పన కేసముద్రం మున్సిపల్‌...

వెల్‌నెస్‌ సెంటర్‌లో వైద్య సేవలు మెరుగుపరచాలి

వెల్‌నెస్‌ సెంటర్‌లో వైద్య సేవలు మెరుగుపరచాలి మందుల పంపిణీలో జాప్యం నివారించాలి జిల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.