epaper
Wednesday, September 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మొక్కల పేరిట వందల కోట్లు ఆవిరి

మొక్కల పేరిట వందల కోట్లు ఆవిరి
ఏటా నాటుతున్నా కనిపించని పచ్చదనం
ఐదేళ్ల లెక్కలపై విచారణకు ప్రజల డిమాండ్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మొక్కలు నాటే పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నా పచ్చదనం కనిపించడం లేదని, నిధుల వినియోగంపై లెక్కలు వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్‌ బల్దియాలో హార్టికల్చర్‌ విభాగం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ప్రాంతంలో ఏటా మొక్కలు నాటడం, అవి ఎండిపోవడంతో మళ్లీ నాటడం పరిపాటిగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. మొక్కలు 85% నుంచి 95% వరకు బతికినట్లు రికార్డుల్లో చూపుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. గత ఐదేళ్లలో ఎన్ని మొక్కలు నాటారు, ఎంత ఖర్చు చేశారనే వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు. మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నామినేటెడ్ రేసులో మొలుగూరి యాకయ్యగౌడ్‌?

నామినేటెడ్ రేసులో మొలుగూరి యాకయ్యగౌడ్‌? పీసీసీ అధ్యక్షుడితో వరుస భేటీలు పార్టీ బలోపేతానికి ఏళ్లుగా...

ప్లాన్‌ ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలి

ప్లాన్‌ ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలి నిబంధనలు ఉల్లంఘిస్తే ఇబ్బందులు తప్పవు జీడ‌బ్ల్యూఎంసీ కమిషనర్‌...

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా రెయిన్‌కోట్లు అందజేత ఎలాంటి వాతావరణంలోనైనా విధులు...

ఎమ్మెల్యే రేవూరి వర్సెస్‌ కౌన్సిలర్లు

ఎమ్మెల్యే రేవూరి వర్సెస్‌ కౌన్సిలర్లు పరకాల మునిసిపాలిటీలో అధికార పార్టీ అసమ్మతి సెగలు కౌన్సిల్‌...

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌ అనారోగ్య బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి...

టీపీటీఎఫ్‌ సభ్యత్వానికి వేముల ప్రకాష్‌ రాజీనామా

టీపీటీఎఫ్‌ సభ్యత్వానికి వేముల ప్రకాష్‌ రాజీనామా పీఆర్‌టీయూ టీఎస్‌లో చేరిన ఉపాధ్యాయుడు కాకతీయ, పెద్దవంగర...

మోదీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మోదీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ పిలుపు కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ :...

నల్ల నర్సింలు జయంతి వేడుకలు నిర్వహించాలి

నల్ల నర్సింలు జయంతి వేడుకలు నిర్వహించాలి సబ్బండ వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలి అక్టోబర్‌ 2న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.