epaper
Monday, October 5, 2026
epaper
BREAKING NEWS
Loading News...

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి
శ్రీధర్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలి
చేర్యాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆరేళ్ల వీరమల్లయ్య

కాకతీయ, చేర్యాల : న్యాయవాది గూడెపు శ్రీధర్‌పై దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చేర్యాల బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. నాగపురి గ్రామంలోని శ్రీధర్‌ ఇంటిపై దాడి చేసి, కారు అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు ఆస్తి నష్టం కలిగించి, చంపుతామని బెదిరించిన ఘటనను తీవ్రంగా ఖండించింది. పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేయాలని, న్యాయవాదులకు భద్రత కల్పించాలని కోరింది. దాడికి నిరసనగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆరేళ్ల వీరమల్లయ్య మాట్లాడుతూ.. న్యాయవాది శ్రీధర్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్‌, సీనియర్‌ న్యాయవాది భూమిగారి మనోహర్‌, పొన్నం సురేష్‌, నల్గొండ సంతోష్‌, తాటికొండ ప్రణీత్‌, గుస్క వెంకటేష్‌, పర్వతం రాములు, మోకు రాజిరెడ్డి, నీరటి రాజలింగం, దర్శనం ప్రశాంత్‌, అంకణి సురేందర్‌, బైరగోని ప్రసాద్‌, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భార్య మృతితో కుంగిపోయి.. వృద్ధుడి బలవన్మరణం

భార్య మృతితో కుంగిపోయి.. వృద్ధుడి బలవన్మరణం కడవేరుగులో విషాద ఘటన.. పెద్ద కుమారుడి...

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ చేర్యాల‌ ప్రాంత అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం...

చేర్యాల మున్సిపల్ కమిషనర్‌గా అభిలాష్

చేర్యాల మున్సిపల్ కమిషనర్‌గా అభిలాష్ కాకతీయ,చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా...

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ చేర్యాల‌ ప్రాంత అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం...

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.